💥తెలంగాణకు పవన్ కళ్యాణ్ గారు జనవరి 3న వస్తున్నారు..!
💥పవనపుత్రుడే... పవన్ కళ్యాణ్ కు రక్ష..!
💥ఆంజనేయ సన్నిధికి వస్తున్నాడు.. ఆ పవన్ కళ్యాణ్.. సినీ స్టార్..ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ఆంజనేయ స్వామి కొండగట్టు పర్యటన ఖరారైంది. 2026 జనవరి 3వ తేదీన ఆయన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని దర్శించుకోనున్నట్లు అధికారికంగా వెల్లడైంది.!
💥షెడ్యూల్ ప్రకారం జనవరి 3న ఉదయం హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుండి 9.25 కు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి కొండగట్టు జేఎన్టీయూ హెలిపాడ్‌కు 10.25 గంటలకు పవన్ కళ్యాణ్ చేరుకుంటారు. 10.30గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకుని, టీటీడీ సహకారంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11.30 గంటలకు కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి గ్రామంలో ఉన్న ఓ రిసార్ట్‌లో నిర్వహించే ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు. కార్యక్రమం పూర్తయ్యాక తిరిగి జేఎన్టీయూ హెలిపాడ్ నుంచి మధ్యాహ్నం 1గంటకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.!!
#Telangana❤️🙏🏻
#APDeputyCMPawanKalyan❤️🙏🏻
#JanaSenaParty❤️🙏🏻
#PawanKalyan❤️🙏🏻
#జనసేన పార్టీ #❤I love my India❤ #జనసేన పార్టీ 🇵🇱🔯 #నేటి సమాజం తీరు🤔 #జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ 🔯🔯


