#😮దిమ్మదిరిగే షాకిచ్చిన బంగారం ధరలు
బ్రేకింగ్ న్యూస్..
*పోలీసుల అదుపులో దువ్వాడ శ్రీనివాస్ మాధురి...*
*మద్యం మత్తు.. బర్త్ డే పార్టీ.. మొయినాబాద్ The Pendent ఫామ్ హౌస్పై రాజేంద్రనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు*
*బర్త్డే పార్టీలో మద్యం బాటిళ్లు స్వాధీనం....*
అనుమతి లేకుండా మద్యం సేవించి బర్త్ డే పార్టీ నిర్వహించుకున్న దువ్వాడ శ్రీనివాస్ భార్య మాధురి పుట్టినరోజు సందర్భంగా గురువారం రాత్రి ఫామ్ హౌస్ లో వైసిపి నాయకులతో పార్టీ నిర్వహించారు...
దువ్వాడ శ్రీనివాస్ ఆయన ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో శాసన మండలి సభ్యుడిగా పనిచేస్తున్నారు.
ఆయన YSR పార్టీకి చెందినవారు. శ్రీనివాస్ వివాహం చేసుకున్నాడు, 2024లో తన కుటుంబాన్ని విడిచిపెట్టి దువ్వాడ మాధురితో డిసెంబర్ 12వ తేదీన మాధురి బర్త్డే వేడుకలను ఘనంగా చేయాలని ఆమోది బుక్ చేసుకుని వచ్చారు.
ఈ బర్త్డే పార్టీలో మద్యం బాటిళ్లు ఒక్క వంటి ఇతరత్రా ఇతర ధర సంబంధించిన మత్తు పదార్థాలు కూడా ఉన్నాయని సమాచారం...
పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా బర్త్డే జరుపుకొంటున్న ఫామ్ హౌస్పై దాడులు నిర్వహించి.. పార్టీని భగ్నం చేశారు. వారి నుంచి భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు.
స్థానిక పోలీసులకు, ఎస్ఓటీ పోలీసులకు అందిన పక్కా సమాచారంతో ఫామ్ హౌస్పై సంయుక్తంగా దాడి చేసి బర్త్ డే పార్టీని భగ్నం చేశారు.
#📽ట్రెండింగ్ వీడియోస్📱 #🔵వైయస్‌ఆర్‌సీపీ #🆕Current అప్‌డేట్స్📢 #😱CCTV ట్రెండింగ్ వీడియోస్🎦

