#Educational Updates #ప్రస్తుత వార్తలు మరియు తాజా వార్తలు🗞️🪐🔍 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📖ఎడ్యుకేషన్✍ #🎓జాబ్ ప్రిపరేషన్📚
_*👇👇టెట్ పరీక్ష ఫలితాలు ప్రకటించే ముందు నార్మలైజేషన్ ప్రక్రియ చేసి ఫలితాలు ప్రకటించాలని విద్యాశాఖ డైరెక్టర్ కి నవీన్ నికోలాస్ గారికి ప్రాతినిథ్యం చేయడం జరిగింది. తప్పనిసరిగా నార్మలైజేషన్ ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చారు.*_


