మన దేశ ప్రజాస్వామ్యం పరిఢవిల్లడానికి ప్రధాన కారణం భారతదేశ రాజ్యాంగం.
మహనీయులు అందించిన ఈ రాజ్యాంగం వల్ల భారతదేశం సర్వసత్తాక, సార్వభౌమ, ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించింది.
అటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న ఈ సందర్భంగా జనసేన పార్టీ తరపున దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.
#HappyRepublicDay
# #🇮🇳రిపబ్లిక్ డే స్టేటస్🎊 #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🥳హ్యాపీ రిపబ్లిక్ డే🇮🇳 #🇮🇳భారత జెండా స్టేటస్✨ #🇮🇳 మన దేశ సంస్కృతి #🇮🇳 మన దేశ సంస్కృతి #🟥జనసేన


