ShareChat
click to see wallet page
search
#❤నువ్వే నా సంతోషం🤗 #💌 ఫీల్ మై లవ్
❤నువ్వే నా సంతోషం🤗 - ఓకృష్ణా నీ నఖశిఖ పర్యంతం సొగసుల భాండాగారమే. నీమనసు మలయ మారుతమేనీ వదనం అరవిరిసిన కమలమే నీచూపులు మెరుపుల వాడిబాణమే నీ ధరహసం వెండి వెన్నెల కాంతి పుంజమే .. కృష్ణా ఏమని వర్ణించను నీ రూపు 12 రేఖలని ప్రేమమూర్తీ . Crk ఓకృష్ణా నీ నఖశిఖ పర్యంతం సొగసుల భాండాగారమే. నీమనసు మలయ మారుతమేనీ వదనం అరవిరిసిన కమలమే నీచూపులు మెరుపుల వాడిబాణమే నీ ధరహసం వెండి వెన్నెల కాంతి పుంజమే .. కృష్ణా ఏమని వర్ణించను నీ రూపు 12 రేఖలని ప్రేమమూర్తీ . Crk - ShareChat