ShareChat
click to see wallet page
search
#👉 సమాజం 👈 హిందూ దేవుళ్ళు పనులను పంచుకుంటారు : 1) శివుడు చేసే ప్రతీ పని విష్ణువు చేయగలడు. 2) విష్ణువు చేసే ప్రతీ పని శివుడు చేయగలడు. 3) వాసుకి చేసే ప్రతీ పని ఆదిశేషు చేయగలదు. 4) ఆదిశేషు చేసే ప్రతీ పని వాసుకి చేయగలదు. #🙏 నా దేశ గొప్పతనం 🙏
👉 సమాజం 👈 - {AA:)Kk హిందూనాస్తికులు అడిగే ప్రశ్నలు . 1) క్షీరసాగరమథనంలో వాసుకి సర్పం ఎందుకు సహాయం చేసినాది? 2) క్షీరసాగరమథనంలో ఆదిశేషసర్పం ఎందుకు సహాయం చేయలేదు?  3| క్షీరసాగరమథనంలో మంధరపర్వతాన్నిశివుడు ఎందుకు ఎత్తలేదు? 4) క్షీరసాగరమథనంలో హాలాహల విషాన్నివిష్ణువు ఎందుకు త్రాగలేదు?  5) క్షీరసాగరమథనంలో అమరఅమృతాన్నిశివుడు ఎందుకు పంచలేదు? {AA:)Kk హిందూనాస్తికులు అడిగే ప్రశ్నలు . 1) క్షీరసాగరమథనంలో వాసుకి సర్పం ఎందుకు సహాయం చేసినాది? 2) క్షీరసాగరమథనంలో ఆదిశేషసర్పం ఎందుకు సహాయం చేయలేదు?  3| క్షీరసాగరమథనంలో మంధరపర్వతాన్నిశివుడు ఎందుకు ఎత్తలేదు? 4) క్షీరసాగరమథనంలో హాలాహల విషాన్నివిష్ణువు ఎందుకు త్రాగలేదు?  5) క్షీరసాగరమథనంలో అమరఅమృతాన్నిశివుడు ఎందుకు పంచలేదు? - ShareChat