Nakaada Vandhunte | Paina Pataaram | Chaavu Kaburu Challaga | Kartikeya, Anasuya | #thaathparyam
తాత్పర్యం విందామా.!
నాకాడ వందుంటే నా ఏంటే తిరిగేటోళ్ళు
నీకాడ వెయ్యుంటే నాపైనే మొరుగుతారు
ఇన్నాళ్లు నాకాడ వందున్నై అని నాతోనే తిరగేటోళ్లు నీకాడ ఎక్కువ పైసలుంటే నీ సైడ్ ఒచ్చి నన్నే తిడ్తారు.
సందంట పోతాంటే సూసి కూడా పలకనోళ్ళు
నీకాడ సొమ్ముంటే ఇంట చేరి పొగుడుతారు
Problems ఉంటె మన ముందుండే సందులో పోతున్నా కానీ పలకనోళ్లు అదే నీ దగ్గర పైసలుంటే నీ ఇంట్లకచ్చి మరి పొగుడుతారు. తస్మాత్ జాగ్రత్త.
#thaathparyam #motivation #inspiration #inspiring #telugu #music #explained #telugulyrics #lyrics #song #telugusong #thaaathparyam #✍🏿లిరిక్స్ వీడియోస్🎬 #✨మ్యాజిక్ జంక్షన్✨ #తెలుగుసాంగ్స్ #telugu
00:28

