*గవర్నర్ వద్దకు వెళ్లేందుకూ అదే దాదాగిరి*
* పరామర్శలకైనా.. ఇంకో పేరుతో పర్యటనలకు వెళ్లినా మందీమార్బలంతో భారీగా షో చేయడం మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు అలవాటే. ఆ అలవాటును చివరికి రాష్ట్ర గవర్నర్‌ను కలిసేందుకు వెళుతున్నపుడు కూడా కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
#news #apnews #appolitics #tdp #janasena #ycp #chandrababunaidu #pawankalyan #ysjagan #sharechat


