రాజమండ్రికి చేరుకున్న మంత్రి నారా లోకేష్ కు టీడీపీ నేతలు, కూటమి నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.పార్టీ శ్రేణులు, ప్రజలకు అభివాదం చేసిన మంత్రి నారా లోకేష్..ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు.
#NaraLokesh
#AndhraPradesh #🆕షేర్‌చాట్ అప్డేట్స్
