ShareChat
click to see wallet page
search
#😍రెండోసారి తల్లికానున్న టాలీవుడ్ నటి
😍రెండోసారి తల్లికానున్న టాలీవుడ్ నటి - Actress Poorna: రెండోసారి తల్లికానున్నటాలీవుడ్ నటి పూర్ణ . మెటర్నిటీ ఫొటోషూస్ పిక్స్ చూశారా? ఒకప్పటి టాలీవుడ్ హరోయిన్ పూర్ణ త్వరలోనే మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందనుంది: ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది సోషల్ మీడియాలో ఫుల్యాక్టీవ్ గా ఉండే ఈ నటి తాజాగా బేబీ బంపేతో తీసుకున్న ఫొటోలని సోషల్ మీడియాలో పోస్డ్ చేసింది: ఒకప్పుడు టాలివుడ్లో హరోయిన్గా ఓవెలుగు వెలిగిన పూర్ణ ఇప్పుడు సహాయక ` నటిగా బిజీ బిజీగా ఉంటోంది అలాగే పలు టీవ షోస్ ప్రోగామ్స లోనూ సందడి చేస్తోంది ఇటివలే బాలయ్య నటించిన అఖండ2 తాండవం లోఓ కీలక పాత్రలో మెరిసిన పూర్ణ త్వరలోనే రెండో సారి తల్లిగా ప్రమోషన్ పొందనుంది: . మూడేళ్ల క్రితం దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్ అనే బీజినెస్మ్యాన్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది పూర్ణ ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు ఇప్పుడు మళ్లి గర్భం ధరించిన పూర్ణ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది: కొన్నిరోజుల క్రితమే ఈ శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార: ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్ివ్ గా ఉండే పూర్ణతాజాగా బేబీ బంప్తో తీసుకున్న ఫొటోలను ఇన్స్డాగ్రామ్ లోషేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ m ಮೌರಯ Actress Poorna: రెండోసారి తల్లికానున్నటాలీవుడ్ నటి పూర్ణ . మెటర్నిటీ ఫొటోషూస్ పిక్స్ చూశారా? ఒకప్పటి టాలీవుడ్ హరోయిన్ పూర్ణ త్వరలోనే మరోసారి తల్లిగా ప్రమోషన్ పొందనుంది: ప్రస్తుతం ఆమె గర్భంతో ఉంది సోషల్ మీడియాలో ఫుల్యాక్టీవ్ గా ఉండే ఈ నటి తాజాగా బేబీ బంపేతో తీసుకున్న ఫొటోలని సోషల్ మీడియాలో పోస్డ్ చేసింది: ఒకప్పుడు టాలివుడ్లో హరోయిన్గా ఓవెలుగు వెలిగిన పూర్ణ ఇప్పుడు సహాయక ` నటిగా బిజీ బిజీగా ఉంటోంది అలాగే పలు టీవ షోస్ ప్రోగామ్స లోనూ సందడి చేస్తోంది ఇటివలే బాలయ్య నటించిన అఖండ2 తాండవం లోఓ కీలక పాత్రలో మెరిసిన పూర్ణ త్వరలోనే రెండో సారి తల్లిగా ప్రమోషన్ పొందనుంది: . మూడేళ్ల క్రితం దుబాయికి చెందిన షనిద్ ఆసిఫ్ అనే బీజినెస్మ్యాన్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది పూర్ణ ప్రస్తుతం ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు ఇప్పుడు మళ్లి గర్భం ధరించిన పూర్ణ త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది: కొన్నిరోజుల క్రితమే ఈ శుభవార్తను సోషల్ మీడియాలో షేర్ చేసిందీ అందాల తార: ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్ివ్ గా ఉండే పూర్ణతాజాగా బేబీ బంప్తో తీసుకున్న ఫొటోలను ఇన్స్డాగ్రామ్ లోషేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ m ಮೌರಯ - ShareChat