‘ *మన శంకర వర ప్రసాద్ గారు* ’
*శుభాకాంక్షలు*
తరాలు మారుతున్నా ఆయనదే సినీ సింహాసనం..
హీరోలు వస్తున్నా.. స్టార్లుగా ఎదిగినా ఆయనే సినీ రారాజు..
తెలుగు సినిమాపై చెరగని సంతకం.. తెలుగు సినిమా వైభవానికి నిదర్శనం..
ఆయనే.. *మెగాస్టార్ చిరంజీవి గారు.*
ధశాబ్దాల సినీ ప్రయాణంలో ప్రేక్షకుల్ని అలరించాలనేదే లక్ష్యం.
లక్ష్యసాధనలో ఎన్నెన్నో అవరోధాలు దాటుకుని నిలబడిన ధీరత్వం.
నిత్యం సినిమాలు చేస్తూ సినిమాలతోనే సమాధానం చెప్పే హీరోయిజం.
సినిమా అంటే *చిరంజీవి గారు*.. *చిరంజీవి గారంటే* సినిమా.. దీనిని అక్షరాలా నిజం చేసిన సినిమా
*మన శంకరవరప్రసాద్ గారు*.
అద్భుతమైన కామెడీ టైమింగ్.. తనదైన స్టయిల్.. తన మార్క్ గ్రేస్ తో వన్ మ్యాన్ షో చేసిన *మెగాస్టార్* తన సత్తా ఏంటో చూపించారు.
అందమైన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆద్యంతం అలరించేలా సినిమాని తెరకెక్కించి..
*మా చిరంజీవిగారిని* మళ్ళీ మాకు ఇచ్చి.. ఇది కదా మెగాభిమానులకు కావాల్సింది అనిపించేలా చేసిన *దర్శకుడు అనిల్ రావిపూడికి* ధన్యవాదాలు.
అద్భుతమైన నిర్మాణ విలువలతో సినిమా నిర్మించిన నిర్మాతలు *సుష్మిత కొణిదెల గారికి*, *సాహు గారపాటి గారికి* అశేష మెగాభిమానుల తరపున మా శుభాభినందనలు.
*మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారికి* మెగా బ్లడ్ బ్రదర్స్ & సిస్టర్స్ అందరితరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు.
*జై చిరంజీవ*...
*జై జై చిరంజీవా !*
రవణం స్వామినాయుడు
*అఖిల భారత చిరంజీవి యువత* :- #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #😎మెగాస్టార్ ఫ్యాన్స్ #😇My Status #⭐పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #🤩రామ్ చరణ్ ఫ్యాన్స్


