ShareChat
click to see wallet page
search
#🤯కోర్ట్ కు హీరో దగ్గుబాటి వెంకీ ఫ్యామిలీ..!! #🎞️సినిమా ప్రపంచం #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #😇My Status #📰ఈరోజు అప్‌డేట్స్ @ShareChat Telugu @షేర్‌చాట్ క్రియేటర్స్ ప్రోగ్రాం @news updates @Dhiviyan
🤯కోర్ట్ కు హీరో దగ్గుబాటి వెంకీ ఫ్యామిలీ..!! - MiNAL Cori  HYDERABAD దిగ్గుబుదిమ్యేమిలీకి కోర్టు' భరీవక్ ~0058 దక్కన్ కిచెన్హోటల్ను జీహెచ్ఎంసీ సిబ్బంది మరియు దగ్గుబాటి ఫ్యామిలీ తోపాటు కొందరు బౌన్సర్లు కలిసి 2022 నవంబర్ 13 వ తారీఖున అక్రమంగా కూల్చివేయడం తోపాటు అక్కడ వున్న సామగ్రిని దొంగలించారని హోటల్యజమాని నందకుమార్ 2024 జనవరిలో నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నాంపల్లి కోర్టు సమగ్ర విచారణ జరిపి కోర్టు స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీ పై కేసు నమోదు చేయడం జరిగింది: పోలీస్ న్యాయ వ్యవస్థలని డబ్బు మరియు పలుకుబడితో నిర్వీర్యం చేస్తున్న దగ్గుబాటి ఫ్యామిలీ ఈ రోజు అనగా జనవరి 9 న కోర్టు కి హాజరు కావలసి వుంది గతంలో వ్యక్తిగత బాండ్లను దగ్గుపాటి ఫ్యామిలీ తరపున లాయర్లు సమర్పించగా తిరస్కరించి కోర్టు ధిక్కరణ కింద వ్యక్తి గతంగా హాజరు కావాలని ఆదేశించిన కోర్టు: దగ్గుపాటి ఫ్యామిలీ మెంబెర్స్ స్వయంగా నేడు బాండ్లను ఇవ్వకుంటే  నాన్ బైలబుల్వారెంట్ (NB.W) విందించే అవకాశం ఉంది . MiNAL Cori  HYDERABAD దిగ్గుబుదిమ్యేమిలీకి కోర్టు' భరీవక్ ~0058 దక్కన్ కిచెన్హోటల్ను జీహెచ్ఎంసీ సిబ్బంది మరియు దగ్గుబాటి ఫ్యామిలీ తోపాటు కొందరు బౌన్సర్లు కలిసి 2022 నవంబర్ 13 వ తారీఖున అక్రమంగా కూల్చివేయడం తోపాటు అక్కడ వున్న సామగ్రిని దొంగలించారని హోటల్యజమాని నందకుమార్ 2024 జనవరిలో నాంపల్లి కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నాంపల్లి కోర్టు సమగ్ర విచారణ జరిపి కోర్టు స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీ పై కేసు నమోదు చేయడం జరిగింది: పోలీస్ న్యాయ వ్యవస్థలని డబ్బు మరియు పలుకుబడితో నిర్వీర్యం చేస్తున్న దగ్గుబాటి ఫ్యామిలీ ఈ రోజు అనగా జనవరి 9 న కోర్టు కి హాజరు కావలసి వుంది గతంలో వ్యక్తిగత బాండ్లను దగ్గుపాటి ఫ్యామిలీ తరపున లాయర్లు సమర్పించగా తిరస్కరించి కోర్టు ధిక్కరణ కింద వ్యక్తి గతంగా హాజరు కావాలని ఆదేశించిన కోర్టు: దగ్గుపాటి ఫ్యామిలీ మెంబెర్స్ స్వయంగా నేడు బాండ్లను ఇవ్వకుంటే  నాన్ బైలబుల్వారెంట్ (NB.W) విందించే అవకాశం ఉంది . - ShareChat