ShareChat
click to see wallet page
search
విజయనగరం జిల్లాలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. దీంతో 2026 జనవరి 4న తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్ రన్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానం 11 గంటలకు భోగాపురం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుంది. ఈ విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సహా పలువురు అధికారులు ప్రయాణించనున్నారు. AlluriSitaramaRajuAirport #🟨నారా చంద్రబాబు నాయుడు #🟡తెలుగుదేశం పార్టీ #📰ఈరోజు అప్‌డేట్స్ #🏛️పొలిటికల్ అప్‌డేట్స్ #🔵వై‌యస్‌ఆర్‌సీ‌పీ
🟨నారా చంద్రబాబు నాయుడు - ఉత్తరాంధ్రకల సాకారం గాపురం ఇంటర్నేషనల్ 8 ఎయిర్ పోర్టు సిద్ధం 2026 ಜನಏರಿ 4ನ ల్యాండింగ్ తొలి విమానం ఢిల్లీ నుంచి భోగాపురానికి తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్రన్ విమ్ాసంలో వస్తున్న ७ 5ಂದ ಪಾರದಿಮಾನಯಾನದಾಖ ಮಂತಿ ఉత్తరాంధ్రకల సాకారం గాపురం ఇంటర్నేషనల్ 8 ఎయిర్ పోర్టు సిద్ధం 2026 ಜನಏರಿ 4ನ ల్యాండింగ్ తొలి విమానం ఢిల్లీ నుంచి భోగాపురానికి తొలి కమర్షియల్ ఫ్లైట్ ట్రయల్రన్ విమ్ాసంలో వస్తున్న ७ 5ಂದ ಪಾರದಿಮಾನಯಾನದಾಖ ಮಂತಿ - ShareChat