తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ముందు హాజరైన సినీ నటుడు శివాజీ..
ఇటీవల మహిళల డ్రెస్సింగ్ విధానంపై మాట్లాడిన శివాజీకి మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
ఆ నోటీసుల నేపథ్యంలో నేడు మహిళా కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు నటుడు శివాజీ.
-----
#శివాజీ
#మహిళాకమిషన్
#తెలంగాణవార్తలు
#నోటీసులు
#మహిళలహక్కులు
#డ్రెస్సింగ్‌పైవ్యాఖ్యలు
#విచారణ
##RAJHన్యూస్ #జై భీం మీడియా #వాయిస్ of సోషల్ మీడియా
00:11

