🙏🙏Praise the Lord🙏🙏
ఏదో జరిగిపోతుందని భయపడి ఏది నచ్చితే అది చేయకు..🙏🙏
ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు..🗣️🗣️
మీకు ఒకటి తెలుసా...🧏🏻🧏🏻
మన జీవితము ఎప్పుడు మనము ఊహించినట్టుగా అస్సలు ఉండదు.🙅🏻♂️🙅🏻♂️
మనము ఆలోచించినట్లుగా ఎప్పుడూ జరగదు.🙅🏻♂️ అనుకున్నవి అన్నీ జరగవు..🙅🏻♂️🙅🏻♂️
ఇలా నీ అనుదిన జీవితంలో అనుకోని సంఘటనలు నీకెదురైనప్పుడు
ఏదో అయిపోతుందని కంగారుపడుతున్నావా..??🤔
నా జీవితం ఏంటి ఇలా ఉంటుంది అని కంగారుపడకు.🙏🏻🙏🏻
ఏదో తెలియని వేదన, ఏదో తెలియని దుఃఖం, ఏదో తెలియని ఆందోళనలు ఎదురవుతున్నపుడు కంగారుపడుతున్నావా..🤔🤔
కంగారుపడవలసిన అవసరము లేదు.🙅
ఎన్ని జరిగినా, అనుకున్నది అవ్వకపోయినా, ఎన్ని ఆందోళనలు, అవమానాలు కలిగినా భయపడకు నేస్తమా..🙏🙏
ఎందుకో తెలుసా....🧏🏻🧏🏻
వాక్యం ఈలాగు సెలవిస్తుంది..📖📖
(మన) దేవుడు ఆకాశమందున్నాడు.
తనకు ఇచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు.
Psalms(కీర్తనలు):115:3
అవును.✅✅
మన జీవితంలో ఎన్నెన్నో అనుకున్నవి జరుగుతాయి, అనుకోనివి జరుగుతాయి, కానీ వాస్తవం ఏమిటంటే...
ఎన్ని తలచినా, ఏది అడిగినా సమస్తము దేవునికి ఇష్టమైన విధముగానే జరుగుతుంది..✅🙏🏻
కాబట్టి...🧏🏻🧏🏻
ఏమి జరిగినా కంగారుపడవద్దు, భయపడవద్దు.🙅🏻♂️🙅🏻♂️
అంతా ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది.🙏🏻🙏🏻 ఆయనకు ఇష్టమైనదే ఆయన జరిగిస్తాడు.✅
ఆయన నీ జీవితంలో ప్రణాళిక వేసినట్టే సమస్తము జరుగుతుంది.🙏🏻🙏🏻
ఆందోళనలు కలిగినప్పుడు కంగారుపడి సొంత నిర్ణయాలు తీసుకుని, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకు ఆఖరికి ఆవేదన చెందకు.🙅🏻♂️🙏🏻🙏🏻
ఎంతోమంది అవసరమైన సమయంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకుని తమ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చేయరాని కార్యములు చేయుటకు తమ మనస్సును సిద్ధపరచుకుని జీవిస్తూ వారి ఇష్టానుసారంగా జీవిస్తూ తమ జీవితాలను చెరిపివేసుకుంటున్నారు.🙏
ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో...🧏🏻🧏🏻
మనము నమ్మినదేవుడు ఆకాశమందు ఉన్నాడు.🙏🏻🙏🏻
ఆయన మనలను చూస్తున్నాడు.🤩🤩
మనము ఆయనకు, ఆయన చిత్తమునకు లోబడగలిగితే..✝️🧎🏻♂️🧎🏻♀️🧏🏻🧏🏻
దేవుడు తనకిష్టమైన దానినే నీ నా జీవితాల్లో తప్పక జరిగిస్తాడు.✅✅
అట్టి లోబడగలిగే మనస్సు కలిగి ముందుకు సాగుచు, దేవుని చిత్తమును మన జీవితాలలో అనుభవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక.ఆమెన్..!! ఆమెన్..!!
God bless you. #✝జీసస్ #యేసయ్య దీవెనలు #📕బైబిల్ వాక్యాలు #✝యేసయ్య ఆదరణ📿 #🔱దేవుళ్ళు


