కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని మనం దర్శించాలి అనుకుంటే సరిపోదు, ఆయనే దర్శనానికి రప్పించుకని ఆ భాగ్యం కలుగజేస్తాడు,
తెలిసి గానీ తెలియక గానీ చేసిన పాపాలను పటాపంచలు చేసి, పరిపూర్ణ ఆయూరారోగ్యాలు, ఐశ్వర్యాలు ప్రసాదించి ఆనందింపజెస్తాడు, ఆనందాన్ని ప్రసాదిస్తాడు కాబట్టే ఆయన ఆనందనిలయవాసుడు
🌿🌼🙏ఓం నమో వేంకటేశాయ🙏🌼🌿 #🌅శుభోదయం #🌼ఆదివారం స్పెషల్ విషెస్ #🙏🏻ఆదివారం భక్తి స్పెషల్ #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🪔🙏ఓం నమో వెంకటేశః.🕉️🚩
00:28

