ShareChat
click to see wallet page
search
#👉విద్యార్థులకు అలర్ట్..సంక్రాంతి సెలవులపై క్లారిటీ! #లేటెస్ట్ న్యూస్ అప్డేట్ #🆕Current అప్‌డేట్స్📢 #📰ప్లాష్ అప్‌డేట్స్ #📰ఈరోజు అప్‌డేట్స్
👉విద్యార్థులకు అలర్ట్..సంక్రాంతి సెలవులపై క్లారిటీ! - 490872201 @1 త్టి ~ 8 పేందెగొలంటిరరర్తా 0 విద్యార్థులకు అలర్ట్ . సంక్రాంతి సెలవులపై కారిటీ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులను (Sankranti Holidays) ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ సెలవులు ప్రభుత్వః ವಾಣಿಜಯ ప్రైవేటు; పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది: జనవరి 16వ తేదీన కనుమ రోజును పురస్కరించుకుని ఐచ్ధిక సెలవు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కనుమ రోజున రైతులు తమ పండుగను ప్రత్యేకంగా చేసుకుంటారు జనవరి 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది: ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు 490872201 @1 త్టి ~ 8 పేందెగొలంటిరరర్తా 0 విద్యార్థులకు అలర్ట్ . సంక్రాంతి సెలవులపై కారిటీ  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) 2026 సంవత్సరానికి సంబంధించి సంక్రాంతి సెలవులను (Sankranti Holidays) ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అన్ని పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ సెలవులు ప్రభుత్వః ವಾಣಿಜಯ ప్రైవేటు; పాఠశాలలకు వర్తిస్తాయని పేర్కొంది: జనవరి 16వ తేదీన కనుమ రోజును పురస్కరించుకుని ఐచ్ధిక సెలవు కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. కనుమ రోజున రైతులు తమ పండుగను ప్రత్యేకంగా చేసుకుంటారు జనవరి 17వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది: ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు - ShareChat