ShareChat
click to see wallet page
search
*॥ శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం ॥* 🦚🦢🪷🙏🪷🦢🦚 *త్రిసంధ్యం యో జపేన్నిత్యం* *సంపూజ్య విధినా విభుమ్।* *త్రివారం పంచవారం వా* *ప్రత్యహం క్రమశో యమీ॥* 🦜మిత్రులకు,స్థిరవాసర శుభోదయం.🦜 శనివారము, జనవరి, 24, 2026 ----------------------------------------- మాసం: మాఘ మాసం ఆయనం: ఉత్తరాయణం పక్షము: మాఘ పక్షము ఋతువు: శిశిర ఋతువు అమృతకాలము: 09:31 నుండి 11:06 వరకు సూర్యోదయము: 06:50 సూర్యాస్తమయము: 18:07 రాహు కాలం: 09:39 నుండి 11:04 వరకు యమగండము: 13:53 నుండి 15:18 వరకు దుర్ముహుర్తములు: 06:50 నుండి 07:35 వరకు, 07:35 నుండి 08:20 వరకు అభిజిత్: 12:06 నుండి 12:51 వరకు కరణం: కౌలవ 13:15 వరకు, తైతిల 00:39, జనవరి 25 వరకు చంద్రోదయం: 10:23 చంద్రాస్తమయం: 23:05 చంద్ర రాశి: మీనం తిథులు: షష్టి 00:39, జనవరి 25 వరకు నక్షత్రము: ఉత్తరాభాద్ర 14:16 వరకు గుళిక కాలం: 06:50 నుండి 08:14 వరకు శక: 1947 విశ్వావసు వర్జ్యం: 01:55, జనవరి 25 నుండి 03:29, జనవరి 25 వరకు యోగా: శివ 14:02 వరకు #Every day my Status #ఉషోదయం # పంచాంగం
Every day my Status - ShareChat