ShareChat
click to see wallet page
search
#సమ్మర్ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి అకింతం #స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా ? అయితే జాగ్రత్త || #నేటి సమాచారం#*🌼 #ప్రస్తుత విషయాలు💐🎂
సమ్మర్ పిల్లలు స్మార్ట్ ఫోన్ కి అకింతం - touch phone తోనే జీవితం కానీ ఎవరికి ఎవరు . touch లో లేరు ఇది నేటి జీవితం . నిజమే కదా ఇదిః.! ఇది గడియారాన్ని తినేసింది ఇది టార్చ్ ಅನಸಿಂದಿ లైట్ను ఇది పోస్టు కార్డుల్ని తినేసింది . ఇది పుస్తకాల్ని తినేసింది  ఇది రేడియోను మింగేసింది  ఇది టేప్రికార్డర్ను తినేసింది . ఇది కెమెరాను మాయం చేసింది కాలిక్యులేటర్ను తినేసింది . 38 ఇది ఇరుగు పొరుగుతో దోస్తీ తినేసింది  ఇది బంధుత్వాల్ని తినేసింది ఇది మన మెమొరీని తినేసింది చివరికి థియేటర్ లేదు; నాటకం లేదు; టీవీ లేదు  'లేదు; పాట లేదు; ఆఖరికి ఇదే బ్యాంకు . ese১ ఇదే హోటల్ ఇదే కిరాణ షాపు ఇదే డాక్టర్ ఇదే జ్యోతిష్కుడు; అసలు మార్కెట్ అంటేనే ఇది . ஒ5 వర్క్ ఫోనే (Work from phone) అంతా మనిషిపిచ్చోడవుతుంటే phone మాత్రం . రోజురోజుకి smart గా మారుతోంది చిటికెన వేలు మనిషిజీవితాన్నేకాదు మొత్తం ప్రపంచాన్నేశాసిస్తోంది ..!!  touch phone తోనే జీవితం కానీ ఎవరికి ఎవరు . touch లో లేరు ఇది నేటి జీవితం . నిజమే కదా ఇదిః.! ఇది గడియారాన్ని తినేసింది ఇది టార్చ్ ಅನಸಿಂದಿ లైట్ను ఇది పోస్టు కార్డుల్ని తినేసింది . ఇది పుస్తకాల్ని తినేసింది  ఇది రేడియోను మింగేసింది  ఇది టేప్రికార్డర్ను తినేసింది . ఇది కెమెరాను మాయం చేసింది కాలిక్యులేటర్ను తినేసింది . 38 ఇది ఇరుగు పొరుగుతో దోస్తీ తినేసింది  ఇది బంధుత్వాల్ని తినేసింది ఇది మన మెమొరీని తినేసింది చివరికి థియేటర్ లేదు; నాటకం లేదు; టీవీ లేదు  'లేదు; పాట లేదు; ఆఖరికి ఇదే బ్యాంకు . ese১ ఇదే హోటల్ ఇదే కిరాణ షాపు ఇదే డాక్టర్ ఇదే జ్యోతిష్కుడు; అసలు మార్కెట్ అంటేనే ఇది . ஒ5 వర్క్ ఫోనే (Work from phone) అంతా మనిషిపిచ్చోడవుతుంటే phone మాత్రం . రోజురోజుకి smart గా మారుతోంది చిటికెన వేలు మనిషిజీవితాన్నేకాదు మొత్తం ప్రపంచాన్నేశాసిస్తోంది ..!! - ShareChat