💚song:756💚
Mఅర్ధరాత్తిరోయమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ
F సద్దు రేగిన గుమ్మా
సరిహద్దు దాటకోయమ్మమ
M కానిచ్చయనా కొంగు జపం
F వాయ్యో వామ్మో నాకు భయ్యం
Mఅర్ధరాత్తిరోయమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ
F సద్దు రేగిన గుమ్మా
సరిహద్దు దాటకోయమ్మా
💚💚💚
M అదిరే సొగసుహో
యమ జోర జోరుగుంది
F ఒణికే వయసహో ఒడి బాధ ఓపానంది
M నీ కళ్ళు వాలుతుంటే
నా ఒళ్ళు రెచ్చిపోదా
F నీ చూపు గుచ్చకుంటే
నా చీరే జారిపోదా
M కలబడితే..
కసి కసి కాలామాగిపోదా
F అర్ధరాత్తిరోయమ్మ ఆ ముద్దు తీర్చిపోవమ్మా
M సద్దు రేపకో యమ్మ
సరిహద్దు దాటానీ బోమ్మా
💚💚💚
F అసలే
చలి చలి
ఆపై చిలిపితనమ్మా
M మెరుపై
మగసిరి మెరిసాక జానతరమ్మా
F రావాలి
కోకామ్మలి సాగించ్చయ్ రాసకేలి
M వెచ్చంగ మీధవాలి
ఇస్తాలే ముద్దు వోలీ
F ఓడితడిగే వలపులా ఊయాలూగి పోనా
Mఅర్ధరాత్తిరోయమ్మ ఆ ముద్దు తీర్చవే బొమ్మ
F సద్దు రేగిన గుమ్మా
సరిహద్దు దాటకోయమ్మా
M కానిచ్చయనా కొంగు జపం
F హ..
కాటైమంది కన్నేతనం
హ....
హా...
💚Bujji123 💚😍💃🎶🎧🎵🎤😍💃💚
Movie :రిక్షావోడు
#🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵 #😇My Status #✌️నేటి నా స్టేటస్ #Chiranjeevi Fans #😎మెగాస్టార్ ఫ్యాన్స్

