#🙏🏻గోవిందా గోవిందా🛕 #🌅శుభోదయం #✍️ఒరిజినల్ సాహిత్యం #🙏శనివారం భక్తి స్పెషల్ 💐 #🙏🏻శనివారం భక్తి స్పెషల్
ఓం నమో వేంకటేశ్వరాయనమః
ధనుర్మాస కవిత 2
వ్రతము యొక్క విశిష్టతలను వర్ణిస్తూ పాశురాలు పాడి మిత్రులకు మేల్కొలుపు!
కృష్ణుని లీలలు వర్ణిస్తూ పాలిచ్చి పిల్లలను వధించు పూతనను సంహరించి!
కాళింది మడుగులోన కాళీయముని అణచి పాదముద్ర రక్షణ వేసి పంపించి!
విష్ణువు దశావతారాల విశిష్టతను వర్ణిస్తూ పాశురాలు పాడుతూ సఖులకు మేల్కొలుపు!
చిన్ని కృష్ణుడు కట్టిన రోకలితో అశ్వినీ దేవతలకు మోక్షమిచ్చిన రీతి వర్ణణ!
ముప్పది రోజులు ముప్పై పాశురాలు పాడి స్వామి లో ఐక్యత చెందిన గోదా దేవీ!
సంక్రాంతికి ధనుర్మాసం ముగియడంతో మరల సుప్రభాతంతో స్వామికి మేల్కొలుపు!
వేం*కుభే*రాణి
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాస కృష్ణ పక్ష తిథి చతుర్దశి!

