ShareChat
click to see wallet page
search
#నీతి కథలు #నీతి కథలు #నీతి కథలు #నీతి కథలు #నీతి కథలు
నీతి కథలు - సాయానికి ప్రతిఫలం అబేయుడు; విజయుడు అనే ఇద్దరు యువరాజులు ఒక . ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తిచేశారు: గురువు వారిని . రాజ్యానికి పంపేలోపు ఓ పరీక్ష పెట్టాలనుకున్నారు . వెంటనే ఇద్దరినీ పిలిచి 'ఆశ్రమానికి కొంత దూరంలో. ఆటవిక జాతులవారి గుహలున్నాయి: వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది దాన్ని ఎవరు  వారే విజేత' అని చెప్పాడు: దాంతో ఇద్దరూ. తెస్తారో గుహలను వెతుక్కుంటూ వెళ్లారు దారిలో వారికో వ్యక్తి . ఆలస్యం . తీవ్రగాయాలతో కనిపించాడు ఆగితే  అవుతుందని అజేయుడు ముందుకెళ్లి పోయాడు కానీ: విజయుడు ఆగి, గాయపడిన వ్యక్తికి సపర్యలు చేసి  బయల్దేరాడు కొంతదూరం వెళ్లాక అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు: వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు అంతేకాదు. వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు: అజయుడికి ఏమీ అర్ధంకాక ఇదంతా ఎలా సాధ్యమైందని విజయుడుని అడిగాడు అప్పుడు  విజయుడు 'వీరి చేతిలో గాయాలపాలై కనిపించిన వ్యక్తి . వీళ్లెలా ప్రవర్తిస్తారో చెప్పాడు  దాన్నిబట్టి వారిని . మాటలతో ఆకట్టుకున్నాను అని చెప్పాడు . ೧ಂ సాయానికి ప్రతిఫలం అబేయుడు; విజయుడు అనే ఇద్దరు యువరాజులు ఒక . ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తిచేశారు: గురువు వారిని . రాజ్యానికి పంపేలోపు ఓ పరీక్ష పెట్టాలనుకున్నారు . వెంటనే ఇద్దరినీ పిలిచి 'ఆశ్రమానికి కొంత దూరంలో. ఆటవిక జాతులవారి గుహలున్నాయి: వాటిలో అమూల్యమైన మరకతమణి ఉంది దాన్ని ఎవరు  వారే విజేత' అని చెప్పాడు: దాంతో ఇద్దరూ. తెస్తారో గుహలను వెతుక్కుంటూ వెళ్లారు దారిలో వారికో వ్యక్తి . ఆలస్యం . తీవ్రగాయాలతో కనిపించాడు ఆగితే  అవుతుందని అజేయుడు ముందుకెళ్లి పోయాడు కానీ: విజయుడు ఆగి, గాయపడిన వ్యక్తికి సపర్యలు చేసి  బయల్దేరాడు కొంతదూరం వెళ్లాక అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు: వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు అంతేకాదు. వారు విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి మరకతమణి కూడా ఇప్పించారు: అజయుడికి ఏమీ అర్ధంకాక ఇదంతా ఎలా సాధ్యమైందని విజయుడుని అడిగాడు అప్పుడు  విజయుడు 'వీరి చేతిలో గాయాలపాలై కనిపించిన వ్యక్తి . వీళ్లెలా ప్రవర్తిస్తారో చెప్పాడు  దాన్నిబట్టి వారిని . మాటలతో ఆకట్టుకున్నాను అని చెప్పాడు . ೧ಂ - ShareChat