#మంచి ఆలోచన ... తెలుగు కోట్స్ (Best Quotes) #తెలుగు కొట్స్... ✍️ #✍ జీవితం మీద కోట్స్👌 #💪మోటివేషనల్ కోట్స్ #😃మంచి మాటలు
ఒకరికి భయపడి బ్రతకడానికి నా దగ్గర ఆశించే గుణం లేదు...
ఒకరిని తక్కువ చేసి మాట్లాడితే మన విలువ మనమే పోగొట్టుకున్న వారిమి అవుతాము...
నన్ను తక్కువ చేసి చూసిన వారు అధిక సంపన్నులు గా బావించి నా లాంటి పేద వాడితో పనిలేదు అని దూరంగా ఉంటాను...
ఎప్పుడు ఏ క్షణం వెళ్ళిపోతామో తెలియని జీవితం కనుక మరణాన్ని అయిన ఎదిరిస్తానేమో...
నాకు విలువ ఇవ్వని వారు దగ్గర నేను ఒక్క క్షణం కూడా ఉండలేను...
నన్ను నన్నుగా ఇష్టపడి నాకు విలువ ఇచ్చిన వారి కాళ్ళు దగ్గర అయిన పడి ఉంటాను... ఇది నా లైఫ్!🤷♂️


