*అమరావతి.. అందుకుంది*
* అమరావతి రాజధాని నిర్మాణం వేగం అందుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అమరావతిని ఎడారని, శ్మశానమని.. అభివృద్ధి చేయలేమని వైకాపా నేతలు హేళనగా మాట్లాడారని గుర్తు చేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి స్ఫూర్తికే విఘాతం కలిగించాలని చూశారని విమర్శించారు. #news #apnews #chandrababu #sharechat


