ShareChat
click to see wallet page
search
💚song:752💚 M నీలి వెన్నెల జాబిలి.. M నీలి వెన్నెల జాబిలి...వీణ నవ్వుల ఆమని రా మరి.. నా దరి.. అందుకో.. ప్రేమనీ నీలి కన్నుల కోమలీ... F నీలి వెన్నెల జాబిలి F నీలి వెన్నెల జాబిలి.. వీణ నవ్వుల ఆమని చేరని.. నీ దరి.. పొందనీ.. ప్రేమనీ రాగ వీధుల సాగనీ... F నా వలపుల కోవెల మంటపం.. నీ రాకకు పలికెను స్వాగతం.. M సిరి మల్లెల రువ్వే సోయగం... తొలి ప్రేమకు ఆయెను తోరణం... F ప్రేమలే పెనవేయగా M ఆశలే నెరవేరగా F అనురాగ సిరులు సరసాల సుధలు మనసార మరులు పండించుకొందమ M నీలి వెన్నెల జాబిలి F వీణ నవ్వుల ఆమని M ఓ చల్లని చూపుల దేవత ప్రతి జన్మకు కోరెద నీ జత F నా కుంకుమరేఖల బంధమా జత చేరుమ జీవనరాగమా M కాలమా అనుకూలము F కానుకా సుముహూర్తము M గోరింట పూల పొదరింటిలోన నీకంటి దీపమై జంట చేరనా... F నీలి వెన్నెల జాబిలి వీణ నవ్వుల ఆమని చేరని.. నీ దరి.. పొందనీ.. ప్రేమనీ రాగ వీధుల సా..గనీ ... M నీలి వెన్నెల జాబిలి...వీణ నవ్వుల ఆమని రా మరి.. నా దరి.. అందుకో.. ప్రేమనీ నీలి కన్నుల కో..మలీ. 💚Bujji123 💚😍💃🎶🎧🎵🎤😍💃💚 చిత్రం : రాజేంద్రుడు-గజేంద్రుడు (1993) సంగీతం: ఎస్. వి. కృష్ణా రెడ్డి రచయిత: ఎస్. వి. కృష్ణా రెడ్డి నేపధ్య గానం : బాలు , చిత్ర #✌️నేటి నా స్టేటస్ #😇My Status #🎵తెలుగు లిరికల్ సాంగ్స్🎵