#🙆 Feel Good Status మా ముద్దుల మనవడు హితేష్ క్రిష్ణ దేశ ప్రజలందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు.
ఈ సంవత్సరము మా మనవడు హితేష్ క్రిష్ణకు, మా కుటుంబ సభ్యులందరికీ ఈ 2026 సంవత్సరం ఆరోగ్యాన్ని, ఆనందాన్ని మరియు అద్భుతమైన విజయాలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మా చిన్నారి హితేష్ కోసంప్రతేకంగా
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 🌟
మా "చిన్నారి హితేష్ క్రిష్ణ నవ్వులు ఈ ఏడాది అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని.. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బాబు ఎప్పుడూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ.. అందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు.


