**“కష్టాలు స్పీడ్ బ్రేకర్‌లాంటివి…
వేగాన్ని తగ్గిస్తాయి, కానీ ప్రయాణాన్ని ఆపలేవు.
కాస్త నెమ్మదిగా అయినా పర్లేదు…
గమ్యం చేరేవరకు మాత్రం ఆగిపోకు.”**
💭 జీవితం రేస్ కాదు… ఓ ప్రయాణం.
💪 ఆగకుండా ముందుకు సాగితే గమ్యం తప్పక చేరుకుంటావు.
#❤️ లవ్❤️ #🏋️♀️ఫిట్నెస్ #🏋️♂️వెయిట్ లాస్ టిప్స్ #🥗బలం & పోషక ఆహరం


