నన్ను నమ్ము. మీ జీవితంలోని ప్రతి కష్టం లో నేను మీతోనే ఉన్నాను.నీకు కావాల్సినవన్నీ నేను ఇచ్చాను.నేను
మిమల్ని ,మీ కుటుంబాన్ని మరియు ప్రియమైన వారిని ఎల్లప్పుడూ కాపాడుతున్నాను నా టైమింగ్.మీ పరిస్థితుల్లో మార్పు వస్తోంది.నన్ను నమ్మండి.జీవితంలో జరిగే చిన్న చిన్న సంఘటనల ద్వారా ఆనందాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నించండి.నా ఆశీస్సులు మీరు ఎక్కడ ఉన్న ఉంటాయి
నేను మీ జీవితంలో వెలుగులు నింపబోతున్నానని మీకు తెలుసు. మీ.సాయిబాబా 🙏❤️ #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇


