ShareChat
click to see wallet page
search
#🤩మహిళలకు గుడ్‌న్యూస్..ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు💸 #📅 చరిత్రలో ఈ రోజు #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #📽ట్రెండింగ్ వీడియోస్📱
🤩మహిళలకు గుడ్‌న్యూస్..ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ.15 వేలు💸 - డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్ ఉచితంగా రూ 15వేలు ఇస్తున్నారు; నిధులు విడుదల ఆంధ్రప్రదేశ ప్రభుత్వం కొత్త డ్వాకా సంఘాలకు తీపికబురు చెప్పింది . వారందరికి  రివాల్వింగ్ ఫండ్ ప్రకటించారు . ఒక్కో సంఘానికి రూ 15 వేలు ఇస్తారు . ఈ మేరకు రయూ3 కోట్ల రివాల్వింగ్ ఫండెను ప్రకటించింది: రాష్ట్రవ్యాష్తంగా ఉన్న 2వేల కొత్త ద్వాకా సంఘాలకు ఒక్కో సంఘానికి రూ 15 వేల చొప్పున ఈ నిధిని  అందిస్తారు ఈ డబ్బును సంఘ సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు . బది సంఘం ఖాతాలోనే నిల్వ ఛంటుంది  రివాల్వింగ్ ఫండ్ ద్వారా సంఘం నిధిని పెంచుకోవచ్చు సభ్యుల అవసరాలకు 0 ವಸಿು್ಎಮು" . అనుగుణంగా డ్వాకా సంఘంలోపలే అప్పులు మంజారు . అంతేకాకుండా బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తంలో రుణం పొందడానికి త్వరలోనే ఈ నిధులు సంఘాల ఖాతాల్లో కాడాబిది ఉవయోగపడులుంది  కానున్నాయి: ఇప్పటికే జిల్లాలకు సంఘాల జాబితాను పంపించారు | బమ తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి: ఈ నిర్ణయం డ్వాక్రా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు . డ్వాక్రా మహిళలకు గుడ్న్యూస్ ఉచితంగా రూ 15వేలు ఇస్తున్నారు; నిధులు విడుదల ఆంధ్రప్రదేశ ప్రభుత్వం కొత్త డ్వాకా సంఘాలకు తీపికబురు చెప్పింది . వారందరికి  రివాల్వింగ్ ఫండ్ ప్రకటించారు . ఒక్కో సంఘానికి రూ 15 వేలు ఇస్తారు . ఈ మేరకు రయూ3 కోట్ల రివాల్వింగ్ ఫండెను ప్రకటించింది: రాష్ట్రవ్యాష్తంగా ఉన్న 2వేల కొత్త ద్వాకా సంఘాలకు ఒక్కో సంఘానికి రూ 15 వేల చొప్పున ఈ నిధిని  అందిస్తారు ఈ డబ్బును సంఘ సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు . బది సంఘం ఖాతాలోనే నిల్వ ఛంటుంది  రివాల్వింగ్ ఫండ్ ద్వారా సంఘం నిధిని పెంచుకోవచ్చు సభ్యుల అవసరాలకు 0 ವಸಿು್ಎಮು" . అనుగుణంగా డ్వాకా సంఘంలోపలే అప్పులు మంజారు . అంతేకాకుండా బ్యాంకుల నుంచి ఎక్కువ మొత్తంలో రుణం పొందడానికి త్వరలోనే ఈ నిధులు సంఘాల ఖాతాల్లో కాడాబిది ఉవయోగపడులుంది  కానున్నాయి: ఇప్పటికే జిల్లాలకు సంఘాల జాబితాను పంపించారు | బమ తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి: ఈ నిర్ణయం డ్వాక్రా సంఘాల ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు . - ShareChat