ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు.
మన ఓటే మన భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుంది.
బాధ్యతాయుతంగా, అవగాహనతో ఓటు హక్కును వినియోగించి
బలమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి.
జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు.. #🏛️రాజకీయాలు #🔹కాంగ్రెస్ #💪పాజిటీవ్ స్టోరీస్ #📽ట్రెండింగ్ వీడియోస్📱


