ShareChat
click to see wallet page
search
#😥కుండపోత వర్షాలు..100 మందికి పైగా❗❗ #📰జాతీయం/అంతర్జాతీయం #👉నేరాలు - ఘోరాలు🚨 #🆕Current అప్‌డేట్స్📢 #😲వైరల్ స్టోరీస్
😥కుండపోత వర్షాలు..100 మందికి పైగా❗❗ - ఆర్రికెరిక్షిణడేశార్లో Sobbdjeaodew  Ramesh ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు  విధ్వంసం సృష్టిస్తున్నాయి మొజాంబిక్; జింబాబ్వే; దక్షిణాఫ్రికా దేశాల్లో కుండపోత వర్షాలు కురవడంతో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు: లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు: రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం| ఉందన్నవాతావరణ శాఖ హెచ్చరికలు బాధితులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి: మొజాంబిక్లో వర్షాలు; వరదల ప్రభావంతో తీవ్రంగా రెండు లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు: వేల సంఖ్యలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి: జింబాబ్వేలో కురిసిన వర్షాల కారణంగా 70 మంది మృతి చెందగా, వెయ్యికి పైగా ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి అక్కడ పాఠశాలలు; రహదారులు వంతెనలు కూడా భారీగా ದಿಬ್ಬ್ తిన్నాయి: ఆర్రికెరిక్షిణడేశార్లో Sobbdjeaodew  Ramesh ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో భారీ వర్షాలు  విధ్వంసం సృష్టిస్తున్నాయి మొజాంబిక్; జింబాబ్వే; దక్షిణాఫ్రికా దేశాల్లో కుండపోత వర్షాలు కురవడంతో ఇప్పటివరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు: లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు: రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం| ఉందన్నవాతావరణ శాఖ హెచ్చరికలు బాధితులను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి: మొజాంబిక్లో వర్షాలు; వరదల ప్రభావంతో తీవ్రంగా రెండు లక్షల మందికి పైగా ప్రజలు నష్టపోయారు: వేల సంఖ్యలో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి: జింబాబ్వేలో కురిసిన వర్షాల కారణంగా 70 మంది మృతి చెందగా, వెయ్యికి పైగా ఇళ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి అక్కడ పాఠశాలలు; రహదారులు వంతెనలు కూడా భారీగా ದಿಬ್ಬ್ తిన్నాయి: - ShareChat