ShareChat
click to see wallet page
search
🙏🙏Praise the Lord🙏🙏 మన అవసరతలు తీర్చే దేవుడు మనకున్నప్పుడు మనమెందుకు అనవసరంగా ఎక్కువగా ఆలోచించాలి..??🤔🤔 ఆలోచించవలసిన అవసరమే లేదు..🙅🏻‍♂️🙅🏻‍♂️ 👍 దేవుడే మనకు కావలసిన సమస్తము సమకూర్చువాడు. ఆమెన్.✅ నమ్ముతున్నావా..???🤔🤔 ఈరోజున నీవు భరించలేని బాధలో ఉన్నావేమో..??🤔🤔 తీర్చేలేని కష్టాల్లో ఉన్నావేమో..??🤔🤔 అప్పుల సమస్యల్లో, ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నావేమో..??🤔🤔 కన్నీటితో, వేదనతో ఉన్నావేమో..??🤔🤔 ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నావేమో..??🤔🤔 ఏ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాలో తెలియక ఉన్నావేమో..??🤔🤔 సమస్యల సుడిగుండాల్లో ఊపిరాడని స్థితిలో ఉన్నావేమో..??🤔🤔 మానని దుఃఖం, వీడని బలహీనతలతో ఉన్నావేమో..??🤔🤔 ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుచున్నాడు..🗣️🗣️ వాక్యం ఈలాగు సెలవిస్తుంది..📖📖 నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాళము చేయును. (అంతేకాదు..) దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తుయేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. Proverbs(సామెతలు): 3:6 Philippians(ఫిలిప్పీయులకు):4:19 అవును.✅ నీకున్న సమస్య, బాధ, ఇబ్బంది, బలహీనత, దుఃఖం, కష్టం అది ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే. నీ మార్గమును, నీ కష్టాన్ని, సమస్యను, బలహీనతను దేవునికి అప్పగించు..🙏🏻🙏🏻 ఆయనే అన్నిటిని సరాళ పరుస్తాడు. అంతేకాదు నీ అవసరతలన్నింటిని తీరుస్తాడు.🙏🙏 జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల పరిస్థితులను బట్టి మనకు ఎప్పుడూ ఏదోక అవసరత ఉంటూనే ఉంటుంది. మనం కోపోద్రేకంలో ఉన్నా, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, చికాకుల్లో ఉన్నా, భయాందోళనలో ఉన్నా, నిరాశలో ఉన్నా, ఒత్తిడితో అలసిపోయి ఉన్నా పరిష్కారం కోసం ఉపశమనం కోసం ఈ లోకం మనలను శరీరాశల వైపు, వ్యసనాల వైపు, చెడు విషయాలవైపు అంటే నాశనం వైపు నడిపిస్తుంది. అది సరైన మార్గం/ నిర్ణయం కాదు మరియు అవి దేవుని వైపు నడిపించవు.🙅🏻‍♂️🙅🏻‍♂️ మనకు దేవుడు కావాలి.✅ ఆయన అనుగ్రహించు సమాధానం కావాలి,✅ ఆయన చూపించే మార్గాలు, ఆయనిచ్చు శక్తి మనకు చాలా అవసరం.🙏🏻🙏🏻 దేవుడు ఇవ్వలేని/ తీర్చలేని అవసరం ఏదీ లేదు. 🙅🙅 మనకు కావలసిన సమస్తము దేవుడే గనుక మనకు ఏ అవసరత కలిగినా ఆయనవైపు చూద్దాం,🙏🏻🙏🏻 ఆయనను అడుగుదాం,🙏🏻🙏🏻 ఆయనకు మన మార్గములను అప్పగించుదాం..🙏🙏 మన అవసరతలను ఎరిగిన దేవుడు సరియైన సమయంలో మన అవసరతలు తీరుస్తాడు. అట్టి నమ్మికతో ఎదురుచుద్దాం, దేవుడిచ్చు మేలులు అనుభవిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమెన్..!! ఆమెన్..!! God bless you. #✝జీసస్ #యేసయ్య దీవెనలు #📕బైబిల్ వాక్యాలు #✝యేసయ్య ఆదరణ📿 #🔱దేవుళ్ళు
✝జీసస్ - And my God will meet alll your needs according to his glorious riches in Christ Jesus] Philippians 4:19 9 And my God will meet alll your needs according to his glorious riches in Christ Jesus] Philippians 4:19 9 - ShareChat