ShareChat
click to see wallet page
search
🌹🙏శ్రీ భక్తి తత్త్వం హిందూ బంధువులు అందరికి ముక్కోటి (వైకుంఠ) ఏకాదశి శుభాకాంక్షలు.🙏💐 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 🌿ఈరోజు "శ్రీమహావిష్ణువుతో" పాటు "ముప్పైమూడు కోట్ల దేవతలు" భూమికి దిగివస్తారని మన పెద్దలు చెపుతారు. 🌸ఈ రోజు "వైకుంఠ" ద్వారాలు తెరిచి ఉంటాయి. 🌿ఇక ఈరోజు వైష్ణవ ఆలయాలు అన్నీ అద్భుతంగా అలంకరించి శ్రీమహావిష్ణువును కొలుస్తూ అనేక చోట్ల "వైకుంఠ ఏకాదశి" వ్రతం నిర్వహిస్తారు. 🌸ఈరోజు ఏకాదశి వ్రతం చేసి, విష్ణువుని పూజించి, ఉపవాసం, జాగరణ పాటించడం వల్ల చాల పుణ్యఫలితాలు లభిస్తాయి. మీ దగ్గరిలో "విష్ణు మూర్తికి" సంభందించిన "ఆలయం" ఏదైనా వుంటే వెళ్ళి దర్శించండి...🌿🌸🚩🌞🙏🌹 🌿 🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🙏నేడే వైకుంఠ ఏకాదశి📿 #🙏వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు🕉️
☀️శుభ మధ్యాహ్నం - ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు Jfappy Mukkoti Ekadashi ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు Jfappy Mukkoti Ekadashi - ShareChat