ShareChat
click to see wallet page
search
#అటల్ బిహారీ వాజ్పేయి జయంతి డిసెంబర్ 25 #📅 చరిత్రలో ఈ రోజు
అటల్ బిహారీ వాజ్పేయి జయంతి డిసెంబర్ 25 - భారత రత్న మాజీ ప్రధాని. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు దేశాభివృద్దికి కొత్త బాటలు వేసిన దార్శనికుడు . పోఖ్రాన్ అణు పరీక్షలతో భారత్ సత్తాను ప్రపంచానికి చాటిన ధీశాలి యుద్ధంలో పాకిస్థాన్ను మట్టికరిపించిన ఉక్కు మనిషి కార్గిల్ గ్రామీణ సడక్ యోజనతో పల్లెలకు రవాణా సౌకర్యం కల్పించిన గొప్ప ನಾಯಟುದು అందరికీ విద్య; నదుల అనుసంధానం వంటి అద్భుత పథకాల సృష్టికర్త . భారత రత్న మాజీ ప్రధాని. అటల్ బిహారీ వాజ్పేయి గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు దేశాభివృద్దికి కొత్త బాటలు వేసిన దార్శనికుడు . పోఖ్రాన్ అణు పరీక్షలతో భారత్ సత్తాను ప్రపంచానికి చాటిన ధీశాలి యుద్ధంలో పాకిస్థాన్ను మట్టికరిపించిన ఉక్కు మనిషి కార్గిల్ గ్రామీణ సడక్ యోజనతో పల్లెలకు రవాణా సౌకర్యం కల్పించిన గొప్ప ನಾಯಟುದು అందరికీ విద్య; నదుల అనుసంధానం వంటి అద్భుత పథకాల సృష్టికర్త . - ShareChat