ShareChat
click to see wallet page
search
#ఈ రోజు 🌧️🌛🌔🌠 🙏🕉️ శ్రీ గురుభ్యోనమః🕉️🙏🏻 🌻బుధవారం,జనవరి.28,2026🌻 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయనం - శిశిర ఋతువు మాఘ మాసం - శుక్ల పక్షం తిథి:దశమి మ2.32 వరకు తదుపరి ఏకాదశి వారం:బుధవారం(సౌమ్యవాసరే) నక్షత్రం:కృత్తిక ఉ7.49 వరకు తదుపరి రోహిణి తె6.09 వరకు యోగం:బ్రహ్మం రా10.51 వరకు కరణం:గరజి మ2.32 వరకు తదుపరి వణిజ రా1.21 వరకు వర్జ్యం:రా10.42 - 12.11 దుర్ముహూర్తము:ఉ11.51 - 12.35 అమృతకాలం:ఉ7.04 వరకు మరల తె3.10 - 4.39 రాహుకాలం:మ12.00 - 1.30 యమగండ/కేతుకాలం:మ7.30 - 9.00 సూర్యరాశి:మకరం చంద్రరాశి:వృషభం సూర్యోదయం:6.38 సూర్యాస్తమయం:5.49 సర్వేజనా సుఖినోభవంతు శుభమస్తు🙏 ---------------------------- గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి🙏🏻