#😇My Status
#పుట్టిన రోజు శుభాకాంక్షలు
నా ప్రియమైన కూతురికి పుట్టినరోజు శుభాకాంక్షలు.
నువ్వు నా హృదయానికి ఆనందం, జీవితానికి వెలుగు. నీ చిరునవ్వు నా బలం. నువ్వు ఎప్పటికీ నా చిన్నారి ప్రిన్సెస్ లానే ఉంటావు. నిండు నూరేళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అమ్మానాన్నల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు..
ఈ లోకంలో నాకు దొరికిన అతిపెద్ద ఆస్తి,నీ చిరునవ్వు, నా ముద్దుల కూతురికి జన్మదిన శుభాకాంక్షలు..
నువ్వు నా ప్రాణం, నా సర్వస్వం. నీలాంటి కూతురు ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. హ్యాపీ బర్త్‌డే బంగారం.
కాలం ఎంత వేగంగా సాగిపోయినా, నువ్వు ఎప్పటికీ నా చిట్టితల్లివే. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి బంగారు తల్లి. పుట్టినరోజు శుభాకాంక్షలు జయ మనోజ్ఞ.
నా జీవితంలో చీకటిని తరిమేసి, వెలుగును నింపిన దేవతవు నీవు.
హ్యాపీ బర్త్‌డే మై డియర్ డాటర్
దేవుడు నాకు ఇచ్చిన వరం నీవు. నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ,పుట్టినరోజు శుభాకాంక్షలు నా బంగారు తల్లికి


