#🕉️హరహర మహాదేవ🔱 మహాదేవ
హే ~ నీలగగణకచలే(శివఓం చిన్మయ
🪔🪔🪔🪔🪔🪔🪔🌺👏
🔱శివఓం ~~ చిన్మయరూపాయా ~~~
~~~ సృష్టికర్తయా ~~~ !
1)!!నీ నామ జపమూ నిత్యానందమూ!!
నిమిషము మరువనయ్యా //శివఓం//
2)!! కైలాస వాసా ~~~ కాశీ ఈశా ~~!!
కాపాడగా రావా ~~~ //శివఓం//
3)!! నీలకంఠా ~ నిర్మల హృదయ ~ !!
నీ దయాచూపుమయా //శివఓం//
4!! నిన్నే కొలిచితి ~ నిన్నే తలచితి ~ !!
నీలో చేర్చుమయా//శివఓం//
5)!!తాటికొండా ~ భోథురాజేషుడు ~!!
నీ పాదము విడువడయా//శివఓం//
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🌺👏

