ShareChat
click to see wallet page
search
#🇮🇳రిపబ్లిక్ డే త్వరలో🎊 రిపబ్లిక్ డే వేడుకలకు రెడీ అవుతోన్న అమరావతి AP: రాజధాని అమరావతి తొలిసారి గణతంత్ర వేడుకలకు వేదిక కాబోతోంది. ఈ నెల 26న రిపబ్లిక్ డేని రాజధానిలో నిర్వహించేందుకు ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. కోర్ క్యాపిటల్ ఏరియాలో మంత్రుల బంగ్లాలకు ఎదురుగా 10 ఎకరాల్లో పరేడ్ గ్రౌండ్ రెడీ చేస్తోంది. ఇప్పటికే 90% పనులు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు, మంత్రులతో పాటు దాదాపు 10వేల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది.
🇮🇳రిపబ్లిక్ డే త్వరలో🎊 - ShareChat
00:28