ShareChat
click to see wallet page
search
*✳️ ఆత్మీయతను పెంపొందించే అనుదిన ఆత్మీయ ఆహారము 📖* ╭┄┅┅─══════════════─┅┅┄╮ 🌊 *బండసందులలో జీవజలములు* 🌊 ╰┄┅┅─══════════════─┅┅┄╯ *రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. యెషయా 2:5.* come ye, and let us walk in the light of the Lord.... Isaiah 2:5 *💥 దేవుని మహిమ మీ మీద కనబడునట్లు చేస్తాడు!💥* He will cause God's glory to be revealed upon you! నా ప్రియ స్నేహితులారా, అంధకారముతో నిండుకొని యున్న ఈ లోకములో మన ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగా ప్రకాశించుటకు వచ్చియున్నాడనియు, ఆయనే నిజమైన వెలుగైయున్నాడనియు మనము వాక్యములో చదువుచున్నాము. చీకటి మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు, కానీ యేసుక్రీస్తు మహిమను మీపై ప్రకాశింపజేస్తాడన్న సత్యమును బట్టి మీరు ఆనందించండి, ఇది మీ సమస్త బంధకాల నుండి విడుదల చేస్తుంది. బైబిలు ఈ విధంగా వాగ్దానము చేయుచున్నది. ఎందుకంటే, " ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదలచేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులనుగా చేసెను '' (కొలొస్సయులు 1:13)అను వచనము ప్రకారము కాబట్టి మనం ఆయనకు దగ్గరవుదాం. ఈ వచనము ద్వారా మీకు నమ్మకము కలుగుతుంది. " యాకోబు వంశస్థులారా, రండి మనము యెహోవా వెలుగులో నడుచుకొందము '' (యెషయా 2:5) అను వచనము ప్రకారము ఆయన వెలుగులో మనలను నడిపిస్తుంది. కాబట్టి, మీ విశ్వాసమునకు కర్తయును మరియు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు, మీ యెదుట ఉంచబడిన పందెములోను మరియు పనులలోను ఓపికతో పరుగెత్తుటకు మిమ్మల్ని నడిపించడానికి నిరంతరం ఆయన మీతో కూడ ఉంటాడు. దిగులుపడవద్దు, ఎందుకంటే, మిమ్మల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు. మీరు నిరంతరం అపవాది యొక్క అంబులను ఎదుర్కోవడం ద్వారా మీరు అనుభవించుచున్న బాధల నుండి విడిపించుటకు, ఇక్కడ మీ కోసం ఒక వాగ్దానం ఉంచబడి యున్నది. " సీయోనూ, లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ, నీ మెడకట్లు విప్పివేసికొనుము '' (యెషయా 52:1-2) అన్న వచనముల ప్రకారము నేడు దేవుని మహిమను మీ మీద ఉదయించునట్లు చేస్తాడు. *🌏దేవుడు ఈ లోకమంతటికీ ఇచ్చిన వెలుగు యేసుప్రభువు.* ఈ భూమికి సూర్యగోళం ఎలానో, మానవాళికి యేసు అలా. ఆయన జీవితం, చర్యలు, ఆయన వాక్కులు దేవుణ్ణి గురించి, మనిషి పాపవిముక్తి గురించి, దేవుడు ఏం చేస్తాడో, మనిషి ఏం చెయ్యాలో దాన్ని గురించీ సత్యాన్ని వెల్లడి చేస్తున్నాయి. ఈ వెలుగు వాస్తవమైనవాటికీ, వాస్తవం కానివాటికీ, సత్యానికి,అసత్యానికి ఉన్న తేడాను స్పష్టం చేస్తున్నది. అది పరలోకానికి మార్గం చూపుతుంది. అయితే క్రీస్తును అనుసరించేవారికే ఈ వెలుగు పనికి వస్తుంది. అనుసరించడమంటే నమ్మిక ఉంచి విధేయత చూపడం. మనం ఆయన్నుండి వెనక్కు తగ్గితే జీవితంలోని అతి ప్రాముఖ్యమైన విషయాల గురించి తెలియక చీకట్లోనూ అజ్ఞానంలోనూ ఉండిపోతాం.If we disregarded Him, we will remain in darkness and ignorance, unware of the most important things in life. యేసును అనుసరించేవారు ఇప్పుడు వెలుగులో ఉన్నారు. వేరే పరిస్థితుల్లో చూడలేని అనేక సత్యాలను వారు చూడగలుగుతారు. తాము ఎక్కడికి వెళ్తున్నదీ వారికి తెలుస్తుంది. అవిశ్వాసులు ఇప్పుడు చీకట్లో ఉన్నారు (అందువల్ల వారు చేయగలిగినదల్లా వెలుగును నిరాకరించి, ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఊహాగానాలు చెయ్యడమే). వారు శాశ్వత అంధకారంలోకి వెళ్ళిపోతారు. సజీవమైన వెలుగు, జీవమునిచ్చే కాంతి, లేదా జీవంనుండి ప్రసరించే వెలుగు. ఇక్కడ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఉంది. క్రీస్తు ఇచ్చే వెలుగును నిజంగా మనం కోరుతున్నామా, లేక మన చీకటితో తృప్తిపడి ఊరుకుంటున్నామా? మీరు చేయవలసిందల్లా, ఆయన సన్నిధిలో మోకరిల్లి, ఆయన మహిమ మీపై ప్రకాశించునట్లుగా ప్రార్థించినట్లయితే, మీరు సిగ్గుపడరు. చీకటి మీపై అధికారం చేయలేదు. దేవుడు మీ చీకటిని పారద్రోలి మిమ్మల్ని వెలుగులోకి నడిపిస్తాడు. ఆమేన్ *🛐ప్రార్థన:- ప్రభువైన యేసు నీకు స్తోత్రములు, నా చీకటిలో నీవు వెలుగుగా ఉన్నందుకు ధన్యవాదాలు. నా జీవితంలో నీ వెలుగు ప్రకాశించునట్లు, నీ సత్యంలో నన్ను నడిపించుము. నీ ఉనికితో నన్ను నింపుము, నీ ప్రేమ నాలో ప్రవహించునట్లు చేయుము. చీకటి నుండి నన్ను కాపాడి, నీ పరిపూర్ణ సంకల్పంలో నన్ను నడిపించుము. నీ మహిమ నాపై ప్రకాశించునట్లు చేయుము. నీవు నాతో ఉన్నావని నమ్ముతున్నాను., నన్ను బలపరచుము, నన్ను ధైర్యపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొన్నాము మా పరమ తండ్రి ఆమేన్.* 💓 *హల్లెలూయ...* *మన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికిని తోడైయుండును గాక.* *ఆమేన్ ! ఆమేన్ !! ఆమేన్ !!!* ➖➖➖➖➖➖➖➖➖➖ 🙏 *మా గురించి మీ అనుదిన ప్రార్ధనలో జ్ఞాపకము చేసుకుంటున్నారని విశ్వసిస్తున్నాము. అంతకుమించి మీనుండి ఏదియు మేము ఆశించటములేదు.* 👉 *మీకు పంపుతున్నా అను దిన ఆత్మీయ సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మాకు తెలపగలరు.* 👉 *అను దిన ఆత్మీయ సందేశాలు* ప్రతి రోజు కావలసిన వారు *WhatsApp లో నుండి మాత్రమే సంప్రదించండి* - *9573770951* GOD SERVANT *దైవాశ్శీసులు!!!* 👉 మీ మిత్రులకు SHARE చేసి మీ వంతుగా దేవుని పని చేయండి. #యేసయ్య #💖నా యేసయ్య ప్రేమ #teluguchristian #christian #bible @యేసుక్రీస్తు అందరికి ప్రభువు
యేసయ్య - రండిమీనేమయెమబరవవెలుగురో (ః నదచుకొందమ] యెషయా 25 JANUARY స్నేహితులారా అంధకారముతో నిండుకొని యున్నఈ లోకములో మన ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగా ప్రకాశించుటకు వచ్చియున్నాడనియు ఆయనే నిజమైన వెలుగైయున్నాడనియు మనము వాక్యములో చదువుచున్నాము: చీకటి మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు కానీ యేసుక్రీస్తు మహిమను మీపై ప్రకాశింపజేస్తాడన్న సత్యమును బట్టి మీరు ఆనందించండి ఇది మీ సమస్త వాగ్దానము బంధకాల నుండి విడుదల చేస్తుంది: ಐಬಿಲು  ఈ విధంగా చేయుచున్నది ఎందుకంటే; ಆಯನ ಮನಲನು ಅಂಧ5ಾಂ ನಂಬಂಧಮನ అధికారములో నుండి విడుదలచేసి తాను ప్రేమించిన తన కుమారుని ಯುS್ಯ ರಾಜ್ಯನಿವಾನುಲನಿುಗಾ ವೆನಿನು " (5ಲನ್ಸಿಯುಲು 1:13) ಅನ್ನ ಏಐನಮು ప్రకారము కాబట్టి మనం ఆయనకు దగ్గరవుదాం ఈ వచనము ద్వారా యాకోబు వంశస్థులారా రండి మీకు నమ్మకము కలుగుతుంది: మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. (యెషయా 2.5) అను వచనము ప్రకారము ఆయన వెలుగులో మనలను నడిపిస్తుంది కాబట్టి; మీ విశ్వాసమునకు కర్తయును మరియు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మీ యెదుట ఉంచబడిన పందెములోను మరియు పనులలోను ఓపికతో పరుగెత్తుటకు మిమ్మల్ని నడిపించడానికి నిరంతరం  దిగులుపడవద్దు, ఎందుకంటే మిమ్మల్ని ఆయన మీతో కూడ ఉంటాడు: పిలిచినవాడు నమ్మదగినవాడు మీరు నిరంతరం అపవాది యొక్క అంబులను ఎదుర్కోవడం ద్వారా మీరు అనుభవించుచున్న బాధల నుండి విడిపించుటకు;  ఇక్కడమీ కోసం ఒక వాగ్దానం ఉంచబడి యున్నది " సీయోనూ' . ಐಮ್ಮು లెమ్ము'  నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా; నీ సుందర వస్తములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు ధూళి దులుపుకొనుము యెరూషలేమా; లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ నీ విప్పివేసికొనుము . మెడకట్లు  (యెషయా 52:1-2) అన్నవచనముల ప్రకారము  నేడు దేవుని మహిమను మీ మీద ఉదయించునట్లు చేస్తాడు: మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 రండిమీనేమయెమబరవవెలుగురో (ః నదచుకొందమ] యెషయా 25 JANUARY స్నేహితులారా అంధకారముతో నిండుకొని యున్నఈ లోకములో మన ప్రభువైన యేసుక్రీస్తు వెలుగుగా ప్రకాశించుటకు వచ్చియున్నాడనియు ఆయనే నిజమైన వెలుగైయున్నాడనియు మనము వాక్యములో చదువుచున్నాము: చీకటి మిమ్మల్ని చుట్టుముట్టవచ్చు కానీ యేసుక్రీస్తు మహిమను మీపై ప్రకాశింపజేస్తాడన్న సత్యమును బట్టి మీరు ఆనందించండి ఇది మీ సమస్త వాగ్దానము బంధకాల నుండి విడుదల చేస్తుంది: ಐಬಿಲು  ఈ విధంగా చేయుచున్నది ఎందుకంటే; ಆಯನ ಮನಲನು ಅಂಧ5ಾಂ ನಂಬಂಧಮನ అధికారములో నుండి విడుదలచేసి తాను ప్రేమించిన తన కుమారుని ಯುS್ಯ ರಾಜ್ಯನಿವಾನುಲನಿುಗಾ ವೆನಿನು " (5ಲನ್ಸಿಯುಲು 1:13) ಅನ್ನ ಏಐನಮು ప్రకారము కాబట్టి మనం ఆయనకు దగ్గరవుదాం ఈ వచనము ద్వారా యాకోబు వంశస్థులారా రండి మీకు నమ్మకము కలుగుతుంది: మనము యెహోవా వెలుగులో నడుచుకొందము. (యెషయా 2.5) అను వచనము ప్రకారము ఆయన వెలుగులో మనలను నడిపిస్తుంది కాబట్టి; మీ విశ్వాసమునకు కర్తయును మరియు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మీ యెదుట ఉంచబడిన పందెములోను మరియు పనులలోను ఓపికతో పరుగెత్తుటకు మిమ్మల్ని నడిపించడానికి నిరంతరం  దిగులుపడవద్దు, ఎందుకంటే మిమ్మల్ని ఆయన మీతో కూడ ఉంటాడు: పిలిచినవాడు నమ్మదగినవాడు మీరు నిరంతరం అపవాది యొక్క అంబులను ఎదుర్కోవడం ద్వారా మీరు అనుభవించుచున్న బాధల నుండి విడిపించుటకు;  ఇక్కడమీ కోసం ఒక వాగ్దానం ఉంచబడి యున్నది " సీయోనూ' . ಐಮ್ಮು లెమ్ము'  నీ బలము ధరించుకొనుము పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా; నీ సుందర వస్తములను ధరించుకొనుము ఇకమీదట సున్నతిపొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు ధూళి దులుపుకొనుము యెరూషలేమా; లేచి కూర్చుండుము చెరపట్టబడిన సీయోను కుమారీ నీ విప్పివేసికొనుము . మెడకట్లు  (యెషయా 52:1-2) అన్నవచనముల ప్రకారము  నేడు దేవుని మహిమను మీ మీద ఉదయించునట్లు చేస్తాడు: మీ ప్రార్థన అవసరతలకు దేవుని పనివాడు 9573770951 - ShareChat