ShareChat
click to see wallet page
search
#great indians #స్వాతంత్రోద్యమం . #నెహ్రూ #గాంధీ #సుభాష్ చంద్రబోస్
great indians - చరిత్రలో నేడు 23rd Jan నిజమైన భారతరత్న ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని నిర్మించి నాటి బ్రిటిష్ దోపిడీ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు; స్వాతంత్య్య సమరయోధుడు ఉన్నత విద్యావంతుడు; సరైన పౌరుషం గల ధీశాలి; పార్టీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మరియు నెహ్రూల మద్దతు కల నేత పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజమార్గంలో ఎన్నిక అయిన నిజమైన నేత ICS అధికార ప్రస్తుతం IAS అధికార పదవి ) పదవిని తృణప్రాయంగా ( బ్రిటిష్వారికి తొత్తు లేక) లాగా పని చేయడం ఇష్టం వదిలివేసి ನ್ಡಾSಆಂಆ 6ದ್ಯಮಂಲ್ ವೌಲ್ಗನ್ನ) మహావీరుడు; మన దేశానికి స్వాతంత్ర్యం  ఇవ్వక తప్పనిసరి పరిస్థితులను సృష్టించి బ్రిటిష్పాలకులు మన దేశం వదిలి పెట్టడానికి కారణమైన ముఖ్యమైన నేత , నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దినోత్సవముగా జరుపుకుంటున్న భారతదేశ ప్రజలు: వీరికి జయంతి నివాళులు (23.1.1897 జననం) . కటక్ లో చరిత్రలో నేడు 23rd Jan నిజమైన భారతరత్న ఆజాద్ హింద్ ఫౌజ్ సైన్యాన్ని నిర్మించి నాటి బ్రిటిష్ దోపిడీ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు; స్వాతంత్య్య సమరయోధుడు ఉన్నత విద్యావంతుడు; సరైన పౌరుషం గల ధీశాలి; పార్టీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసి మోహన్ దాస్ కరంచంద్ గాంధీ మరియు నెహ్రూల మద్దతు కల నేత పట్టాభి సీతారామయ్యను ఓడించి పార్టీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజమార్గంలో ఎన్నిక అయిన నిజమైన నేత ICS అధికార ప్రస్తుతం IAS అధికార పదవి ) పదవిని తృణప్రాయంగా ( బ్రిటిష్వారికి తొత్తు లేక) లాగా పని చేయడం ఇష్టం వదిలివేసి ನ್ಡಾSಆಂಆ 6ದ್ಯಮಂಲ್ ವೌಲ್ಗನ್ನ) మహావీరుడు; మన దేశానికి స్వాతంత్ర్యం  ఇవ్వక తప్పనిసరి పరిస్థితులను సృష్టించి బ్రిటిష్పాలకులు మన దేశం వదిలి పెట్టడానికి కారణమైన ముఖ్యమైన నేత , నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పరాక్రమ దినోత్సవముగా జరుపుకుంటున్న భారతదేశ ప్రజలు: వీరికి జయంతి నివాళులు (23.1.1897 జననం) . కటక్ లో - ShareChat