మీ ఇంట్లో ఉండే గ్యాస్ సిలిండర్ కి ఎప్పుడూ రెడ్ కలర్ (Red Color) ఎందుకు వేస్తారో తెలుసా? దానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
ఎరుపు రంగు డేంజర్ (Danger) కి సింబల్. ⚠️
ఇది చాలా దూరం నుండి అయినా క్లియర్ గా కనిపిస్తుంది. అందుకే సేఫ్టీ కోసం సిలిండర్ ని ఎరుపు రంగులో ఉంచుతారు. ✅
మీకు ఈ విషయం ముందే తెలుసా? కామెంట్ చేయండి! 👇
#GasCylinder #LPG #UnknownFactsTelugu #ScienceFacts #SafetyTips #TeluguShorts #InterestingFacts #VinthaluVisheshalu #▶️ తెలుగు వాట్సాప్ స్టేటస్ #🙏Thank you😊 #📖జనరల్ ఇన్ఫర్మేషన్👩💼 #whats up status
00:36

