ShareChat
click to see wallet page
search
*🛐 ప్రార్థన 🛐* “యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.” సామెతలు 15:8 *🙇‍♂️🙇‍♀️🙇మహిమగల తండ్రి, మహోన్నతుడా మహిమాస్వరూపుడా, శాశ్వతమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా జననమునుండి ఈ దినమువరకు మమ్మును కాపాడి, నడిపించి, ఆశీర్వదించిన మీ అపారమైన కృపకై హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభువా, మీ వాక్యములో మీరు సెలవిచ్చినట్లు — “యథార్థవంతుల ప్రార్థన మీకు ఆనందకరము” అని చెప్పిన దేవుడవు నీవే. ఈ గడియలో మేము యథార్థమైన హృదయాలతో, వినయముతో, విశ్వాసముతో మీ సన్నిధికి వచ్చియున్నాము ప్రభువా. మాలో ఏ విధమైన కపటత, అబద్ధత, అపవిత్రత ఉంటే దయచేసి క్షమించి, శుద్ధి చేయుము. ప్రభువా, మా హృదయాలు మీకు ఇష్టమైనవిగా మార్చుము. మా ప్రార్థనలు కేవలం మాటలుగా కాక, యథార్థతతో నిండినవిగా మీ సన్నిధికి చేరునట్లు సహాయం చేయుము. మీ చిత్తానికి అనుగుణంగా ప్రార్థించగల కృపను మాకు దయచేయుము. మా జీవితాలలో నీతిని, విధేయతను, భయభక్తులను నాటుము తండ్రి. ప్రభువా, మేము చేసే ప్రతి ప్రార్థన మీ హృదయాన్ని ఆనందింపజేయునట్లు మా నడతను తీర్చిదిద్దుము. లోకమునకు కాక, మీకు ఇష్టమైన జీవితం జీవించుటకు మాకు బలము ఇవ్వుము. ప్రార్థనలో అలసిపోకుండా, నిరంతరం మీ సన్నిధిని ఆశ్రయించే ఆత్మీయ జీవితం మాకు అనుగ్రహించుము. ఈ దినమునుండి మా జీవితాలలో ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి, యథార్థవంతులుగా మీ ముందు నిలబడే కృపను మాకు దయచేయుమని, మీకే సర్వ మహిమ, ఘనత, స్తోత్రములు చెల్లించుచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మా పరమతండ్రి. ఆమేన్. 🙏* *🤝🏻 దేవుని పనివాడు.* ప్రార్ధన ఫొటోస్ కొరకు వాట్సప్ లో మెసేజ్ చేయండి 9573770951. #యేసయ్య #prayer #💖నా యేసయ్య ప్రేమ #యేసయ్య #bible #teluguchristian @యేసుక్రీస్తు అందరికి ప్రభువు
prayer - [ಥ5 ttsmsigtithl అuునప ఆనంtకరప నమెతలు 58 మహిమగల తండ్రి మహోన్నతుడా మహిమాస్వరూపుడా; శాశ్వతమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నామమునకు వందనములు; స్తుతులు; స్తోత్రములు చెల్లిస్తున్నాము మా జననమునుండి ఈ దినమువరకు మమ్మును కాపాడి; నడిపించి, ఆశీర్వదించిన మీ అపారమైన కృపకై హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా యేసయ్యా మీ వాక్యములో మీరు సెలవిచ్చినట్లు "యథార్థవంతుల ప్రార్థన మీకు ఆనందకరము" అనిచెప్పిన దేవుడవు నీవే ఈ గడియలో మేము యథార్థమైన హృదయాలతో; వినయముతో విశ్వాసముతో మీ సన్నిధికి వచ్చియున్నాము ప్రభువా మాలో ఏ విధమైన కపటత, అబద్ధత; అపవిత్రత ఉంటే దయచేసి క్షమించి శుద్ధి చేయుము ప్రభువా; మా హృదయాలు మీకు ఇష్టమైనవిగా మార్చుము మా ప్రార్థనలు కేవలం మాటలుగా కాక; యథార్థతతో నిండినవిగా మీ సన్నిధికి చేరునట్లు సహాయం చేయుము మీ చిత్తానికి అనుగుణంగా ప్రార్థించగల కృపను మాకు దయచేయుము మా జీవితాలలో నీతిని; విధేయతను; భయభక్తులను నాటుము తండ్రి ప్రభువా; మేము చేసే ప్రతి ప్రార్థన మీ హృదయాన్ని ఆనందింపజేయునట్లు మా నడతను తీర్చిదిద్దుము లోకమునకు కాక, మీకు ఇష్టమైన జీవితం జీవించుటకు మాకు బలము ఇవ్వుము ప్రార్థనలో అలసిపోకుండా నిరంతరం మీ సన్నిధిని ఆశ్రయించే ఆత్మీయ జీవితం మాకు అనుగ్రహించుము ఈ దినమునుండి 'ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి; యథార్థవంతులుగా మీ మా జీవితాలలో ముందు నిలబడే కృపను మాకు దయచేయుమని మీకే సర్వ మహిమ ఘనత; స్తోత్రములు చెల్లించుచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మా పరమతండ్రి ఆమేన్: ಮಿ ವಾಥನ ಅಏನಂಅಲಕು ದಮುನಿ ಏನಿವಾಡು 9573770951 [ಥ5 ttsmsigtithl అuునప ఆనంtకరప నమెతలు 58 మహిమగల తండ్రి మహోన్నతుడా మహిమాస్వరూపుడా; శాశ్వతమైన ప్రేమతో మమ్ములను ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ నామమునకు వందనములు; స్తుతులు; స్తోత్రములు చెల్లిస్తున్నాము మా జననమునుండి ఈ దినమువరకు మమ్మును కాపాడి; నడిపించి, ఆశీర్వదించిన మీ అపారమైన కృపకై హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభువా యేసయ్యా మీ వాక్యములో మీరు సెలవిచ్చినట్లు "యథార్థవంతుల ప్రార్థన మీకు ఆనందకరము" అనిచెప్పిన దేవుడవు నీవే ఈ గడియలో మేము యథార్థమైన హృదయాలతో; వినయముతో విశ్వాసముతో మీ సన్నిధికి వచ్చియున్నాము ప్రభువా మాలో ఏ విధమైన కపటత, అబద్ధత; అపవిత్రత ఉంటే దయచేసి క్షమించి శుద్ధి చేయుము ప్రభువా; మా హృదయాలు మీకు ఇష్టమైనవిగా మార్చుము మా ప్రార్థనలు కేవలం మాటలుగా కాక; యథార్థతతో నిండినవిగా మీ సన్నిధికి చేరునట్లు సహాయం చేయుము మీ చిత్తానికి అనుగుణంగా ప్రార్థించగల కృపను మాకు దయచేయుము మా జీవితాలలో నీతిని; విధేయతను; భయభక్తులను నాటుము తండ్రి ప్రభువా; మేము చేసే ప్రతి ప్రార్థన మీ హృదయాన్ని ఆనందింపజేయునట్లు మా నడతను తీర్చిదిద్దుము లోకమునకు కాక, మీకు ఇష్టమైన జీవితం జీవించుటకు మాకు బలము ఇవ్వుము ప్రార్థనలో అలసిపోకుండా నిరంతరం మీ సన్నిధిని ఆశ్రయించే ఆత్మీయ జీవితం మాకు అనుగ్రహించుము ఈ దినమునుండి 'ప్రార్థనకు ప్రాముఖ్యతనిచ్చి; యథార్థవంతులుగా మీ మా జీవితాలలో ముందు నిలబడే కృపను మాకు దయచేయుమని మీకే సర్వ మహిమ ఘనత; స్తోత్రములు చెల్లించుచు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము మా పరమతండ్రి ఆమేన్: ಮಿ ವಾಥನ ಅಏನಂಅಲಕು ದಮುನಿ ಏನಿವಾಡು 9573770951 - ShareChat