#💮వసంత పంచమి శుభాకాంక్షలు✨
#🌅శుభోదయం #శుక్రవారం స్పెషల్ విషెస్💐 #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #📅 చరిత్రలో ఈ రోజు
🕉️ శ్రీ గురుభ్యోనమః🙏🏻శుక్రవారం,జనవరి.23,2026
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
ఉత్తరాయనం - శిశిర ఋతువు
మాఘ మాసం - శుక్ల పక్షం
తిథి:పంచమి రా12.30 వరకు
వారం:శుక్రవారం(భృగువాసరే)
నక్షత్రం:పూర్వాభాద్ర మ2.00 వరకు
యోగం:పరిఘము మ3.48 వరకు
కరణం:బవ మ1.01 వరకు
తదుపరి బాలువ రా12.30 వరకు
వర్జ్యం:రా11.19 - 12.52
దుర్ముహూర్తము:ఉ8.51 - 9.36
మరల మ12.34 - 1.18
అమృతకాలం:ఉ7.40 వరకు
రాహుకాలం:ఉ10.30 - 12.00
యమగండ/కేతుకాలం:సా3.00 - 4.30
సూర్యరాశి:మకరం
చంద్రరాశి:కుంభం
సూర్యోదయం:6.38
సూర్యాస్తమయం:5.45
వసంత పంచమి/ శ్రీ పంచమి
సర్వేజనా సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి
గోమాతను సంరక్షించండి🙏🏻


