ShareChat
click to see wallet page
search
*మక్త మాదారం BJP నాయకులు చేయూత*🤝🙏💐 మాజీ బీసీ కమిషన్ మెంబెర్ తల్లోజు ఆచారి అన్న గారి పిలుపు మేరకు ఆర్థిక సహాయం అందించిన మక్త మాదారం బీజేపీ నాయకులు _*👉🏻కడ్తాల్ మండల మక్త మాదారం గ్రామానికి చెందిన అమంచ రమేష్ గారు అనారోగ్యం తో మరణించారు... అమంచ రమేష్ గారి అకాల మరణం తీరనిలోటు భాదాకరం భగవంతుడు వారి కుటుంబానికి ధైర్యం ప్రసాధించాలని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ...*_ *👉🏻వారి కుటుంబానికి మక్తమాదారం గ్రామం BJP శాఖ ఆధ్వర్యంలో BJP నాయకులు ఆర్థిక సహాయంగా అందించారు* #🌍నా తెలంగాణ #⛳భారతీయ సంస్కృతి #🏛️రాజకీయాలు #😇My Status
🌍నా తెలంగాణ - ShareChat