ShareChat
click to see wallet page
search
#👉ప్రభుత్వం సంక్రాంతి కానుకలు..ఒకేసారి మూడు శుభవార్తలు #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్ #😇My Status #🗞ప్రభుత్వ సమాచారం📻 #I ♥ Andhra @ShareChat Telugu @షేర్‌చాట్ క్రియేటర్స్ ప్రోగ్రాం @news updates @Dhiviyan
👉ప్రభుత్వం సంక్రాంతి కానుకలు..ఒకేసారి మూడు శుభవార్తలు - ANDHRA OF క్డి VERNMENT आंध्र सत्यमव जयते ANDHRA PRADESH GOVERNMENT సామాన్య సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం వరుస శుభవార్తలు అందిస్తోంది. ప్రజలతో పాటు ఉద్యోగులు, వ్యాపారులకు ఉపయోగపడేలా అనేక నిర్ణయాలు | ప్రకటిస్తోంది కొత్త కార్యక్రమాలను ప్రాంభించడంతో పాటు ఉద్యోగులకు డీఏ; ఏరియర్స్ విడుదల; కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు విడుదల వంటి నిర్ణయాలు . తీసుకుని పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది ఏపీలో నీరు-చెట్టు పథకం . కింద పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు పెండింగ్ నిధులు విడుదల చేసింది: ఉద్యోగులకు డీఏ, డీఆర్తో పాటు ఎరియర్స్ ప్రకటించింది. అలాగే 2.70  S లక్షల మంది పెన్షన్లర్లు కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో లబ్ది పొందనున్నారు: ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల మొత్తం 5.70 లక్షల మంది లబ్ది పొందనున్నారు: వీటిని త్వరలో వారి అకౌంట్లలో రిలీజ్ చేయనుంది అటు సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో అన్న క్యాంటీన్ల ఓపెనింగ్కు ప్రభుత్వం సిద్దమైంది: మండల కేంద్రాల్లో కొత్తగా అన్నక్యాంటీన్లు ప్రారంభించనుంది . సౌకర్యం . దీంతో గ్రామీణ ప్రజలకు కూడా రూ 5కే టిఫిన్ లంచ్; డిన్నర్ అందుబాటులోకి రానుంది: ANDHRA OF క్డి VERNMENT आंध्र सत्यमव जयते ANDHRA PRADESH GOVERNMENT సామాన్య సంక్రాంతి వేళ ఏపీ ప్రభుత్వం వరుస శుభవార్తలు అందిస్తోంది. ప్రజలతో పాటు ఉద్యోగులు, వ్యాపారులకు ఉపయోగపడేలా అనేక నిర్ణయాలు | ప్రకటిస్తోంది కొత్త కార్యక్రమాలను ప్రాంభించడంతో పాటు ఉద్యోగులకు డీఏ; ఏరియర్స్ విడుదల; కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు విడుదల వంటి నిర్ణయాలు . తీసుకుని పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది ఏపీలో నీరు-చెట్టు పథకం . కింద పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు పెండింగ్ నిధులు విడుదల చేసింది: ఉద్యోగులకు డీఏ, డీఆర్తో పాటు ఎరియర్స్ ప్రకటించింది. అలాగే 2.70  S లక్షల మంది పెన్షన్లర్లు కూడా ఏపీ ప్రభుత్వ నిర్ణయంతో లబ్ది పొందనున్నారు: ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల మొత్తం 5.70 లక్షల మంది లబ్ది పొందనున్నారు: వీటిని త్వరలో వారి అకౌంట్లలో రిలీజ్ చేయనుంది అటు సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో అన్న క్యాంటీన్ల ఓపెనింగ్కు ప్రభుత్వం సిద్దమైంది: మండల కేంద్రాల్లో కొత్తగా అన్నక్యాంటీన్లు ప్రారంభించనుంది . సౌకర్యం . దీంతో గ్రామీణ ప్రజలకు కూడా రూ 5కే టిఫిన్ లంచ్; డిన్నర్ అందుబాటులోకి రానుంది: - ShareChat