𝟯𝟮𝟱 🎻 గీతాంజలి
నందికొండ వాగుల్లోన…
నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన....🎻
𝗠𝗼𝘃𝗶𝗲 : గీతాంజలి
𝗟𝘆𝗿𝗶𝗰𝘀 : వేటూరి
𝗦𝗶𝗻𝗴𝗲𝗿 : SP బాలు & చిత్రా
💛.....................................💛
💃..ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓ
నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో
నీడల్లే ఉన్నా… నీతో వస్తున్నా
నా ఊరేది… ఏది..! నా పేరేది… ఏది..!
నా దారేది… ఏది..! నావారేరి… యా
ఓఓ ఓఓ ఓ… ఓఓ ఓఓ ఓ
╭══════════════💜═╮
🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥
╰═💜══════════════╯
💃..ఏనాడో ఆరింది నా వెలుగు…
నీ దరికే నా పరుగు
ఆనాడే కోరాను నీ మనసు…
నీ వరమే నన్నడుగూ
మోహినీ పిశాచి నా చెలిలే…
శాకినీ విషూచి నా సఖిలే
మోహినీ పిశాచి నా చెలిలే…
శాకినీ విషూచి నా సఖిలే
విడవకురా వదలనురా… ప్రేమేరా నీ నీడ
💃..నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో
🕺..భూతప్రేత పిశాచ.. భేతాళ మారే
జంభం భం జడం భం భం…
నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో
🕺..నీడల్లే ఉన్నా… నీతో వస్తున్నా
నీ కబళం పడతా… నిను కట్టుకుపోతా
నీ భరతం పడతా… నిను పట్టుకుపోతా
ఆఆ ఆఆఆ… ఓఓ ఓఓ ఓ
╭══════════════💜═╮
🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥
╰═💜══════════════╯
🕺..ఢాకిని ఢక్కా ముక్కలచెక్క…
డంబో తినిపిస్తాన్
తాటకివనిపిస్తే తాటలు వలిచేస్తాన్
గుంటరి నక్క… డొక్కలొ చొక్కా
అంభో అనిపిస్తాన్
నక్కలు తొక్కిస్తాన్… చుక్కలు తగ్గిస్తాన్
🕺..రక్కసి మట్టా తొక్కిసబుట్టా…
పంబే దులిపేస్తాన్
తీతువు పిట్ట ఆయువు
చిట్టా… నేనే తిరగేస్తాన్
రక్కసి మట్టా తొక్కిసబుట్టా…
పంబే దులిపేస్తాన్
తీతువు పిట్ట ఆయువు
చిట్టా… నేనే తిరగేస్తాన్
అస్త్రాయ ఫట్ ఫట్ ఫట్ ఫట్
వస్తాయా ఝట్ ఝట్… ఝట్ ఫట్
కోపాలా మసజసతతగ శార్దులా
╭══════════════💜═╮
🔥🆅𝐀𝐑𝐒𝐇𝐀 ❤️𝐋𝐘𝐑𝐈𝐂𝐒🔥
╰═💜══════════════╯
🕺..నందికొండ వాగుల్లోన…నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో
నీడల్లే ఉన్నా… న్నా న్నా… నీతో వస్తున్నా
నీ కబళం పడతా… నిను కట్టుకుపోతా
నీ భరతం పడతా… నిను పట్టుకుపోతా
ఏఏ ఏ ఏ… ఏఏ ఏ ఏ ఏ
🕺..నందికొండ వాగుల్లోన… నల్లతుమ్మ నీడల్లో
చంద్రవంక కోనల్లోన… సందెపొద్దు చీకట్లో
🤎 ....................................🤎
#telugu song lyrics #తెలుగు సాంగ్స్ లిరిక్స్ #🤩నా ఫేవరెట్ సాంగ్🎵 #✨మ్యాజిక్ జంక్షన్✨ #💓ప్రేమ పాటలు💝

