ShareChat
click to see wallet page
search
#😰ఇంట్లో కుప్పకూలి..పీటీ ఉషా భర్త కన్నుమూత! #📰ఈరోజు అప్‌డేట్స్ #📰ప్లాష్ అప్‌డేట్స్ #🆕Current అప్‌డేట్స్📢 #🆕షేర్‌చాట్ అప్‌డేట్స్
😰ఇంట్లో కుప్పకూలి..పీటీ ఉషా భర్త కన్నుమూత! - Pt Usha Husband Death ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు; రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా భర్త వెంగళిల్శ్రీనివాసన్ (67) కన్నుమూశారు: గురువారం అర్ధరాత్రి అయన తుదిశ్వాస విడిచారు కొజికోడ్ జిల్ల పెరుమల్పురంలో ఉన్ననివాసంలో అర్ధరాత్రి1 గంట సమయంలో శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు: కుటుంబ సభ్యులు వెంటనే శ్రీనివాసన్ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా . ఆయన అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు: Pt Usha Husband Death ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు; రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉషా భర్త వెంగళిల్శ్రీనివాసన్ (67) కన్నుమూశారు: గురువారం అర్ధరాత్రి అయన తుదిశ్వాస విడిచారు కొజికోడ్ జిల్ల పెరుమల్పురంలో ఉన్ననివాసంలో అర్ధరాత్రి1 గంట సమయంలో శ్రీనివాసన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు: కుటుంబ సభ్యులు వెంటనే శ్రీనివాసన్ను సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా . ఆయన అప్పటికే మరణించారని వైద్యులు తెలిపారు: - ShareChat