ఈ ద్వారకామాయిఆశ్రయించిన వారికి కల్పాంతంలో కూడా దుర్గతి కలగదు. ఇప్పుడు మీరు నిశ్చింతగా ఉండండి.
విభూతిని తీసుకుని వ్రణంపై అద్దండి. ఎనిమిది రోజులలో బాధ తగ్గిపోతుంది. దేవునిపై విశ్వాసం ఉంచండి.
ఇది మసీదు కాదు. ద్వారావతి. ఇక్కడ కాలు మోపినవారు వెంటనే ఆరోగ్యాన్ని క్షేమాన్ని పొందుతారు. ఇది మీకు కూడా అనుభవమవుతుంది
ఇక్కడికి వచ్చి బాగుకాకపోవటం త్రికాలాల్లో కూడా జరగదు. ఈ ద్వారకామాయి మెట్లెక్కిన వారి లక్ష్యం నెరవేరినట్లే అని తెలుసుకోండి.మీ. సాయి బాబా 🙏 #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా


