ShareChat
click to see wallet page
search
ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల కరణ్ కుమార్, ‘ఫినోబాడి’ (Finobadi) అనే స్టార్టప్ ద్వారా వ్యర్థాల నిర్వహణలో సరికొత్త మార్పు తీసుకొచ్చాడు. 2023 నుండి 2025 మధ్య కాలంలో ఏకంగా 450 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేసి, 70 మందికి పైగా కార్మికులకు ఉపాధి కల్పించారు. డిజిటల్ వెయింగ్ మెషీన్లను ఉపయోగించి, వారి ఆదాయాన్ని 30% వరకు పెంచడమే కాకుండా, ప్రతి 100 కిలోల రీసైక్లింగ్‌కు ఒక మొక్క చొప్పున ఇప్పటివరకు 3,318 మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణలో తన బాధ్యతను నెరవేరుస్తున్నారు. #TALRadioTelugu #wastemanagement #recycling #finobadi #youthentrepreneur #socialimpact #greeninitiative #sustainability #environmentprotection #startupindia #climateaction #circulareconomy #ecofriendly #inspiration #TALRadio #🙆 Feel Good Status #😇My Status #💪పాజిటీవ్ స్టోరీస్
🙆 Feel Good Status - GOOD NEWSI TELUGU TALRadio వ్యర్థాలతో ఉపాధి! ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల కరణ్, 'ఫినోబాడి' అనే రీసైక్లింగ్ స్టార్టప్ ద్వారా 450 టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేసి 70 మందికి పైగా కార్శికులకు . ఉపాధి కల్పించాడుః అలాగే 3,318 మొక్కలు నాటి పర్యావరణ . పరిరక్షణలో తనవంతు బాధ్యతను చాటుకున్నాడు:. fOin @tatradio WWW.talradio.org/telugu/| GOOD NEWSI TELUGU TALRadio వ్యర్థాలతో ఉపాధి! ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల కరణ్, 'ఫినోబాడి' అనే రీసైక్లింగ్ స్టార్టప్ ద్వారా 450 టన్నుల వ్యర్థాలను రీసైకిల్ చేసి 70 మందికి పైగా కార్శికులకు . ఉపాధి కల్పించాడుః అలాగే 3,318 మొక్కలు నాటి పర్యావరణ . పరిరక్షణలో తనవంతు బాధ్యతను చాటుకున్నాడు:. fOin @tatradio WWW.talradio.org/telugu/| - ShareChat