ShareChat
click to see wallet page
search
#goda devi #తిరుప్పావై పాశురాలు
goda devi - 14ಏ ವೌಸುರಂ పురైక్కడై తోట్టత్తు వావియుళ్ ఉజ్గళ్ శెంగరునీర్వాయ్ నెగిళ్న్దు అమ్బల్వాయ్ కూమ్బిన కాణ్ శెంగల్పొడి క్కూరైవెణ్బల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్టజార్ ఎజ్గళై మున్నం ఎరుప్పువాన్వాయ్ పేశుమ్ నజ్గాయ్: ఎరుందిరాయ్ నాణాదాయ్: నావుడైయాయ్: శంగోడు చక్రం ఏందుం తడక్కైయం| పంగయ కణ్ణానైప్పాడువానిన్టే: . Harini భావం (వివరణ): ఓ మిత్రురాలా! మన ఇంటిపెరటిలోని కొలనులో కలువ పువ్వులు వాడిపోయాయి, ఎర్రని పద్మాలు  ముకుళించాయి (మూసుకున్నాయి), వేదాలు పఠించే తపస్వులు ఆలయానికి శంఖం ఊదడానికి వెళ్తున్నారు: మనల్నిముందుగా మేల్కొలపడానికి మాటలు మాట్లాడే నీవు ఇంకా నిద్రపోతున్నావా? లేవమ్మా: సిగ్గుపడకు; నోటితో మాట్లాడగలవు శంఖం, చక్రం ధరించిన పొడవైన చేతులు, పద్మముల వంటి కన్నులు గల శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించడానికి మనమంతా కలిసి పాడబోతున్నాం: లేవమ్మా' త్వరగా నిద్రలేచి రా!. 14ಏ ವೌಸುರಂ పురైక్కడై తోట్టత్తు వావియుళ్ ఉజ్గళ్ శెంగరునీర్వాయ్ నెగిళ్న్దు అమ్బల్వాయ్ కూమ్బిన కాణ్ శెంగల్పొడి క్కూరైవెణ్బల్ తవత్తవర్ తంగళ్ తిరుక్కోయిల్ శంగిడువాన్ పోగిన్టజార్ ఎజ్గళై మున్నం ఎరుప్పువాన్వాయ్ పేశుమ్ నజ్గాయ్: ఎరుందిరాయ్ నాణాదాయ్: నావుడైయాయ్: శంగోడు చక్రం ఏందుం తడక్కైయం| పంగయ కణ్ణానైప్పాడువానిన్టే: . Harini భావం (వివరణ): ఓ మిత్రురాలా! మన ఇంటిపెరటిలోని కొలనులో కలువ పువ్వులు వాడిపోయాయి, ఎర్రని పద్మాలు  ముకుళించాయి (మూసుకున్నాయి), వేదాలు పఠించే తపస్వులు ఆలయానికి శంఖం ఊదడానికి వెళ్తున్నారు: మనల్నిముందుగా మేల్కొలపడానికి మాటలు మాట్లాడే నీవు ఇంకా నిద్రపోతున్నావా? లేవమ్మా: సిగ్గుపడకు; నోటితో మాట్లాడగలవు శంఖం, చక్రం ధరించిన పొడవైన చేతులు, పద్మముల వంటి కన్నులు గల శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించడానికి మనమంతా కలిసి పాడబోతున్నాం: లేవమ్మా' త్వరగా నిద్రలేచి రా!. - ShareChat